»   » ఖబడ్దార్ అంటూ..:‘సర్దార్ గబ్బర్ సింగ్’ఫస్ట్ సాంగ్ టీజర్ (వీడియో)

ఖబడ్దార్ అంటూ..:‘సర్దార్ గబ్బర్ సింగ్’ఫస్ట్ సాంగ్ టీజర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈరోజు పవన్ తాజా చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ సాంగ్ టీజర్ విడుదల చేస్తామంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్లుగానే ఈ ఉదయం 11గంటలకు ఈ టీజర్ ని విడుదల చేసింది సర్దార్ టీమ్. ఆ టీజర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

First Song Teaser of ‎SardaarGabbarSingh

ఈ టీజర్ గురించే ఫ్యాన్స్ గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. మార్చి 20న పెద్ద ఎత్తున విడుదల కానున్న ఆడియో రిలీజ్‌కు ఊపు తేవటానికి ఈ సాంగ్ టీజర్‌ను విడుదల చేస్తున్నారు.

ఈ రోజునుండే ఇంచుమించి అన్ని రకల ప్రమోషన్స్ ప్రారంభం అవుతున్నాయి. అందులో భాగంగనే ముందుగా టీసర్, తరువాత ఆడియో ట్రాక్స్, మెదలైన విడియో ప్రమెషన్స్ అన్ని కూడా విడుదలకు సిద్దం అవుతున్నాయి. యమస్పీడ్ గా ముందుకు దుసుకుపోతున్నాయి ఈ సినిమా వర్క్స్. ఈ ఆడియో ఫంక్షన్ ని వేడి పుట్టించడానికే ఈ హాంగామా అంతా చేస్తున్నారు.

'పవర్' ఫేం బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా అభిమానులకు సమ్మర్ ట్రీట్‌గా నిలుస్తుందని నిర్మాత శరత్ మరార్ నమ్మకం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. పవన్ సరసన కాజల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించారు.సర్దార్ గబ్బర్ సింగ్ సాంగ్గా టీజర్ గా విడుదలైన ఈ టీజర్ , గబ్బర్ సింగ్ టైటిల్ ని సాంగ్ ని గుర్తు చేస్తోంది. ఒక్కసారి మీరు ఆ విజువల్స్ ని గమనించండి...

క్రింద స్లైడ్ షోలో ఆ విజువల్స్ కు సంభందించన ఫొటోలు

సర్దార్ గబ్బర్ సింగ్

సర్దార్ గబ్బర్ సింగ్

సర్దార్ గబ్బర్ సింగ్ సాంగ్గా టీజర్ గా విడుదలైన ఈ టీజర్ , గబ్బర్ సింగ్ టైటిల్ ని సాంగ్ ని గుర్తు చేస్తోంది. ఒక్కసారి మీరు ఆ విజువల్స్ ని గమనించండి...

సర్దార్ గబ్బర్ సింగ్

సర్దార్ గబ్బర్ సింగ్

సర్దార్ గబ్బర్ సింగ్ సాంగ్గా టీజర్ గా విడుదలైన ఈ టీజర్ , గబ్బర్ సింగ్ టైటిల్ ని సాంగ్ ని గుర్తు చేస్తోంది.

సర్దార్ గబ్బర్ సింగ్ సాంగ్గా టీజర్ గా విడుదలైన ఈ టీజర్ , గబ్బర్ సింగ్ టైటిల్ ని సాంగ్ ని గుర్తు చేస్తోంది.సర్దార్ గబ్బర్ సింగ్

సర్దార్ గబ్బర్ సింగ్ సాంగ్గా టీజర్ గా విడుదలైన ఈ టీజర్ , గబ్బర్ సింగ్ టైటిల్ ని సాంగ్ ని గుర్తు చేస్తోంది. సర్దార్ గబ్బర్ సింగ్

సర్దార్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ సాంగ్గా టీజర్ గా విడుదలైన ఈ టీజర్ , గబ్బర్ సింగ్ టైటిల్ ని సాంగ్ ని గుర్తు చేస్తోంది.

English summary
Official Teaser of Power Star Pawan Kalyan's Sardaar Gabbar Singh relased. Get ready for the promotional blitzkrieg of Pawan Kalyan's 'Sardaar Gabbar Singh.
 
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu