ఎన్టీఆర్ 'రాఖీ'ని కామిడీ చేస్తే..

తన చెల్లికి జరిగిన అన్యాయానికి అతను తన బుద్ది బలంతో ఎలా బుద్ది చెప్పాడనేదే కథ అని సమాచారం. డైరక్ట్ గా పగతీర్చుకోలేని అతను విలన్స్ మధ్య ఫిటింగ్ లు పెట్టి వారిని అంతం చేస్తాడని,వారి వేలు తోనే వారి కన్ను పొడిపించే స్కీమే నరేష్ ఫాలో అవుతాడని చెప్తున్నాడు. సంక్రాంతి రోజు రిలీజయ్యే ఈ సినిమాలో నరేష్ కి జోడిగా మదాలసా శర్మ అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా చేస్తోంది. అయితే ఇలాంటి పాయింటుతోనే గతంలో అలీ హీరోగా వచ్చిన హాస్య చిత్రం పిట్టల దొర గుర్తు వచ్చే అవకాసం కూడా ఉందని కొందరు శెలవిస్తున్నారు. ఆ సినిమాలోని ఇంత కూరుంటెయ్యమ్మో..ఇంత పప్పుంటే వెయ్యమ్మో అనే బొంబయి సినిమాలోని పాటకు పేరడి సాంగ్ ఇఫ్పటికీ అందరికి ఫేవరెట్ సాంగే.


Click it and Unblock the Notifications











