నూతన సంవత్సరం ప్రారంభం రోజున తెలుగు ప్రేక్షకులకు ఐదు సినిమాలు ముందుకు వస్తున్నాయి. అవి ..కృష్ణ వంశి రూపొందించిన శశిరేఖా పరిణయం,పోసాని కృష్ణ మురళి నటించి డైరక్ట్ చేసిన మెంటల్ కృష్ణ,హర్షా రెడ్డి ధ్రిల్లర్ ఇందుమతి,యశ్వంత్ హీరోగా చేసిన మహానగరంలో ,మరో డబ్బింగ్ సినిమా సత్యం ఐపియస్. వీటిల్లో శశిరేఖా పరిణయం సినమాపై హైప్ బాగా ఉంది. మెంటల్ కృష్ణ కూడా మంచి వసూళ్ళను రాబట్టేలా ఉంది.