»   » సెక్సీగా సెగలు రేపుతున్న లక్స్ పాప (ఫోటోలు)

సెక్సీగా సెగలు రేపుతున్న లక్స్ పాప (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : టాలీవుడ్లో లక్స్ పాపగా పేరొందిన ఆశా శైనీ(ఇప్పడు ఆమె పేరు ఫ్లోరా శైనీ) ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లయినా పరిశ్రమలో నిలదొక్కులేక పోయింది. కారణం ఏదైనా...కనీసం సెకండ్ గ్రేడ్ హీరోయిన్ కూడా రాణించ లేక పోయింది. అడపా దడపా పెద్దగా గుర్తింపులేని చిత్రాల్లో నటిస్తూ.....నేనూ ఈ పరిశ్రమలో ఉన్నాను అంటూ అప్పడప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్లలో పాల్గొంటూ తన ఉనికిని చాటుకుటుంటోంది.

దశాబ్దానికిపైగా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తున్నా... ఇప్పటికీ బాలకృష్ణ సరసన 'నరసింహనాయుడు' చిత్రంలో వేసిన లక్స్‌పాప క్యారెక్టరే ప్రేక్షకుల్లో గుర్తుండిపోయింది. సరైన బ్రేక్ రాకపోతే ఏ హీరోయిన్ పరిస్ధితి అయినా ఆఫర్స్ కోసం ఎల్లకాలం వెయిట్ చేస్తూ ఉండాల్సిందే అని నిరూపించిన భామల్లో ఆశాషైనీ కూడా చేరింది.

ఇటీవల పలు పర్యారాయలు హాట్ హాట్ గా రెచ్చిపోయిన ఆశా శైనీ...తాజాగా తన సెక్సీ సోకులతో దుమ్ము రేపింది. సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడానికి ఈ కాలం తారల్లో చాలా మంది ఫాలో అవుతున్న పార్ములా అందాలు ఆరబోయడమే. ఎద అందాలు, బొడ్డు సోయాగాలు పెట్టుబడిగా పెట్టి పైకొచ్చిన వాళ్లు సినీ పరిశ్రమలో చాలా మందే ఉన్నారు. ఇదే దారిలో ఆశా శైనీ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. మరి లక్స్ పాప లక్ష్యం నెరవేరేది ఎన్నడో..?

ఐటం అవకాశాలు

ఐటం అవకాశాలు

ప్రస్తుతం ఆశా శైనీ చేతిలో ఐదు చిత్రాలు ఉన్నాయి. తెలుగులో ఒకటి, తమిళంలో రెండు, హిందీలో రెండు చిత్రాలు చేస్తోంది. ఇవన్నీ ఐటం సాంగు అవకాశాలే కావడం గమనార్హం

ఆ సినిమా సంగతి అంతేనా?

ఆ సినిమా సంగతి అంతేనా?

ప్రస్తుతం ఆమె తెలుగులో పరమానందయ్యాస్ స్టూడెంట్ గ్యాంగ్ అనే చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గత ఏడాదిగా ఈచిత్రం సెట్స్ పైనే ఉంది. షూటింగ్ మధ్యలోనే ఆగి పోయింది. అసలు పూర్తవుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి.

తమిళ చిత్రాల పరిస్థితి కూడా అంతే...

తమిళ చిత్రాల పరిస్థితి కూడా అంతే...

తమిళంలో ఆశాశైనీ ‘ఉచకతం', నిజంనిజలగిరతు చిత్రాల్లో నటిస్తోంది. ఈ చిత్రాలు కూడా ఏడాదిగా సెట్స్ పైనే ఉన్నాయి.

హిందీలో....

హిందీలో....

హిందీలో ఆమె యే రాబ్, లక్ష్మీ చిత్రాల్లో నటిస్తోంది. అయితే ఈచిత్రాలు ఇంకా నిర్మాణ దశలోనే ఎన్నాయి.

పేరు మార్చుకుంది

పేరు మార్చుకుంది

ఆశా శైనీ పరిశ్రమలో తనకు అదృష్టం రావాలని పలు మార్లు తన స్క్రీన్ నేమ్ మార్చుకుంది. ఆశా శైనీగా కలిసి రాకపోవడంతో ఆ మధ్య మయూరిగా మార్చుకుంది. ఇప్పుడు ఆమె పేరు ఫ్లోరా శైనీగా చేంజ్ చేసుకుంది.

లక్స్ పాపగానే గుర్తింపు

లక్స్ పాపగానే గుర్తింపు

దశాబ్దానికిపైగా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తున్నా... ఇప్పటికీ బాలకృష్ణ సరసన 'నరసింహనాయుడు' చిత్రంలో వేసిన లక్స్‌పాప క్యారెక్టరే ప్రేక్షకుల్లో గుర్తుండిపోయింది.

English summary
Flora Asha Saini alias Asha Saini Hot Photos. Flora Asha Saini is an Indian film actress and model. She predominantly works in Telugu film industry, but has appeared in a number of Kannada, Tamil and Hindi productions as well.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu