»   » తల్లి కావాలని... చావు బతుకుల్లో గాయని.. ఇప్పటికీ పరిస్తితి విషమమే

తల్లి కావాలని... చావు బతుకుల్లో గాయని.. ఇప్పటికీ పరిస్తితి విషమమే

Posted By:
Subscribe to Filmibeat Telugu

డిస్టినీ చిత్రం ద్వారా బాల నటిగా హాలీవుడ్ లో ప్రస్తానం ప్రారంభించిన నటి, సింగర్ లాతవియా రాబర్సన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఇటీవల తాను గర్భంతో ఉన్నానని, త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నానంటూ ఇన్‌స్ట్రాగ్రామ్ పేజ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ఇంతలోనే ఆమె ఆరోగ్యంపై అనేక వార్తలు రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

గర్భానికి సంబంధించిన సమస్య తలెత్తడం వలన లాతవియాను ఆసుపత్రికి తరలించారట. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి తెలియాల్సి ఉండగా, ఈ హాలీవుడ్ సింగర్ క్షేమంగా బయటపడాలని అందరు కోరుకుంటున్నారు. బాలనటిగా పరిచయం అయిన లాతవియా ప్రస్తుతం ఓ రియాలిటీ షో చేస్తుంది.

Former Destiny's Child Member LaTavia Roberson Fighting For Her Life Due To Pregnancy Complications

34 నాలుగేళ్ళ లాతవియా ఒక రియాలిటీ షో ను నిర్వహిస్తున్నారు.'ఆర్ అండ్ ఆంప్, ఆంప్ బీ దివాస్: అట్లాంటా' అనే టీవీ రియాలిటీ షోలో గాయనిగా కొనసాగుతున్న ఆమెకు ఇది వరకే మూడేళ్ల పాప కూడా ఉంది. మరికొద్ది రోజుల్లో మరో బిడ్డకు తల్లి కాబోతుంది. ఇలాంటి సమయం లో ఆమె ఇంతటి తీవ్ర అనారోగ్యానికి గురికావటం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

English summary
LaTavia Roberson, a former member of Destiny's Child, is reportedly fighting for her life and is in critical condition as she has been suffering from complications due to her second pregnancy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu