ఎన్నారై డాక్టర్ శ్రీ గణేష్ ని పెళ్ళి చేసుకుని అమెరికా వెళ్ళిపోయిన లయి రీసెంట్ గా ఓ పాపకు జన్మ ఇచ్చింది. ఆమెకు శ్లోక అనే పేరు పెట్టారు. త్వరలోనే తన తల్లి తండ్రలను,స్నేహితులను కలవటానికి ఆమె ఇండియా వస్తోంది. ఇక ఈ విషయం తెల్సుకున్న ఆమె సినిమా మిత్రులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. లయ వివాహం అయ్యాక సినిమాలకు స్వస్తి చెప్పింది.