శ్రీను వైట్ల సినిమాలో వెంకీ పాత్ర

అలాగే శ్రీనువైట్ల, డి.సురేష్ బాబు, గోపీచంద్(కొత్త నిర్మాత)కూడా సహ నిర్మాతలుగా వ్యవహించనున్నారని టాక్. ప్రస్తుతం వెంకటేష్ ఈనాడు(ఎ వెడ్నస్ డే)రీమేక్ లో చేస్తున్నాడు. అందులో పోలీస్ ఆఫీసర్ గా విభిన్నంగా కనపడనున్నారు.ఈ పాత్రను హిందీలో అనుపమఖేర్ చేసారు. కమల్ నసీరుద్దీన్ షా పాత్ర చేస్తున్నారు. చక్రి అనే నూతన దర్శకుడు ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నాడు.ఇక వెంకటేష్, శ్రీనువైట్ల కాంబినేషన్ పై మార్కెట్లో ఇప్పటికే క్రేజ్ ఏర్పడింది. ఇద్దరూ ఫన్ ఫిలిమ్స్ చేయటంలో నిఫుణులు కాబట్టి కామిడీలో ఈ చిత్రం కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది.
venkatesh namo venkatesa srinu vytla kamal hassan brahmanandam trisha eenadu శ్రీనువైట్ల వెంకటేష్ నమో వెంకటేశ సుంకర అనిల్ సురేష్ బాబు గోపీచంద్


Click it and Unblock the Notifications