ఉత్కంఠ రేపుతున్న ఆటగదరాశివ, రాజ్ తరుణ్ ఆశలు, మరో రెండు.. వీకెండ్‌లో యుద్ధం!

Recommended Video

Small Movies Are In Race For This Weekend

బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సినిమాల సందడి తగ్గింది. గత కొన్ని వారాలుగా చిన్న సినిమాలు వరుసగా విడుదలవుతున్నాయి. చిన్న చిత్రంగా విడుదలైన ఆర్ఎక్స్ 100 చిత్రం ఘనవిజయం సాధించింది. అదే ఉత్సాహంతో ఈ వారం మరో నాలుగు చిన్న చిత్రాలు బాక్స్ ఆఫీస్ యుద్దానికి సిద్ధం అవుతున్నాయి. వీటిలో రాజ్ తరుణ్ నటించిన లవర్, ఆటగదరా శివ, మంచు లక్ష్మి వైఫ్ ఆఫ్ రామ్, పరిచయం చిత్రాలు ఉన్నాయి. లవర్, ఆటగదరా శివ, వైఫ్ ఆఫ్ రామ్ చిత్రాలు జులై 20 న విడుదలవుతున్నాయి. పరిచయం చిత్రం ఒకరోజు ఆలస్యంగా జులై 21 న రాబోతోంది.

 రాజ్ తరుణ్ ఆశలు

రాజ్ తరుణ్ ఆశలు

ఈ నాలుగు చిత్రాలలో పెద్ద చిత్రం అంటే రాజ్ తరుణ్ లవర్ చిత్రం అని చెప్పొచ్చు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం రూపొందింది. వరుస పరాజయాలు ఎదుర్కొన్న రాజ్ తరుణ్ ఈ చిత్రంపై ఆశలు పెట్టుకుని ఉన్నాడు.

 ఉత్కంఠ రేపెలా

ఉత్కంఠ రేపెలా

విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రసిద్దార్థ్ నుంచి వస్తున్న మరో చిత్రం ఆటగదరా శివ. ట్రైలర్ తోనే ఈ చిత్రం ఆసక్తిని పెంచేసింది. ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. కాసేపట్లో ఉరికంబం ఎక్కబోయే ఖైదీ తప్పుంచుకునే ఆసక్తికర అంశతో ఈ చిత్రం తెరకెక్కింది.

వైఫ్ ఆఫ్ రామ్

వైఫ్ ఆఫ్ రామ్

మంచు లక్ష్మి లీడ్ రోల్ లో నటించిన వైఫ్ ఆఫ్ రామ్ చిత్రం ఈవెండ్ లోనే థియేటర్స్ లో సందడి చేయబోతోంది. థ్రిల్లర్ కథాంశంతో రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం కూడా ఆసక్తిని పెంచుతోంది. విజయ్ ఎలకంటి ఈ చిత్రానికి దర్శకుడు.

పరిచయం

పరిచయం

దర్శకుడు లక్ష్మీకాంత్ తెరకెక్కించిన పరిచయం చిత్రం ఈ వారమే జులై 21 న విడుదల కాబోతోంది. లక్ష్మీకాంత్ ఈ చిత్రంపై ధీమాతో ఉన్నాడు. ఎమోషనల్ లవ్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. యంగ్ హీరో విరాట్, సిమ్రాత్ ఈ చిత్రంలో జంటగా నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X