బర్త్ డే స్పెషల్: ప్రిదా పింటో హాట్ ఫోటోస్
ముంబై: స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రంలో నటించిన ఇండియన్ బ్యూటీ ఫ్రిదా పింటో తర్వాత హాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని తూసుకెలుతున్నసంగతి తెలిసిందే. ఈ రోజు(అక్టోబర్ 18) ఫ్రిదా పింటో పుట్టిన రోజు. హాట్ హాట్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొడుతున్న అమ్ముడు తాజాగా 30 ఏళ్లు నిండిన భామల క్లబ్బులో చేరింది.
2008లో వచ్చిన ‘స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్రంలో లతిక పాత్రలో నటించిన ఫ్రిదా పింటో అనేక అవార్డులు గెలుచుకుంది. ఈ చిత్రం 2009లో 10 విభాగాల్లో నామినేట్ అయి 8 వార్డులు గెలచుకుంది. ఈ చిత్రం ద్వారా వచ్చిన గుర్తింపుతో పలు హాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. యు విల్ మీట్ ఎ టాల్ డార్క్ స్ట్రేంజర్, మిరల్, రైస్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, ఇమ్మోర్టల్స్, డేఫ్ఆఫ్ ఫాల్కన్, డిసెర్ట్ డాన్సర్ తదితర చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం నైట్స్ ఆఫ్ కప్ప్, యూనిటీ తదితర చిత్రాల్లో నటించింది.
సినిమాల సంగతి పక్కన పెడితే...ప్రముఖ మేగజైన్ల కోసం హాట్ అండ్ సెక్సీగా ఫోజులివ్వడం ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందుకు సంబంధించిన హాట్ ఫోటోలు స్లైడ్ షోలో....

మాగ్జిమ్
మాగ్జిమ్ మేగజైన్ 2009 మార్చి నెల ఎడిషన్ కోసం ఫ్రిదా పింటో ఇలా హాట్ లుక్ తో దర్శనమిచ్చింది.

రూటే సపరేటు..
అంత పెద్ద అందగత్తె కాక పోయినా...తనదైన స్ట్రాటజీతో, సెక్సీ ఆటిట్యూడ్‌తో కెరీర్లో ఎదిగింది.

పొడుగు కాళ్ల సుందరి...
ఫ్రిదా పింటోను చాలా మంది పొడుగు కాళ్ల సుందరి అని అభివర్ణిస్తుంటారు. అందుకు ఈ ఫోటోయే నిదర్శనం.

నల్ల దుస్తుల్లోనే...
ఫ్రిదా పింటో ఎక్కువగా నలుపురంగు దుస్తుల్లోనే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న లింగరీ ఫోటో జీక్యూ మేగజైన్ ఫోటో షూట్ సందర్భంగా తీసింది.

హాట్ లుక్...
ఫ్రిదా పింటో అందాల ప్రదర్శనలో ఆమె పొడుగు ఆకాళ్ల ప్రాధాన్య ఎక్కువగా ఉంటుంది. ఈ ఫోటో చూసారుగా ఎంత హాట్ గా ఉందో...

ఈస్కేర్
ఈస్కేర్ మేగజైన్ కోసం ఫ్రిదా పింటో ఇలా హాట్ అండ్ సెక్సీగా ఫోజులు ఇచ్చింది.

గ్రాజియా
గ్రాజియా ఇండియా ఫోటో షూట్ సందర్భందా తీసిన ఛాయాచిత్రమిది.

బ్లాక్ మేజిక్
వోగ్ మేగజైన్ కోసం ఫ్రిదా పింటో ఇలా హాట్ అండ్ సెక్సీగా దర్శనమిచ్చింది.


Click it and Unblock the Notifications











