‘బాహుబలి’ సినిమాటోగ్రాఫర్‌కు ఫ్రెంచి పురస్కారం

By Bojja Kumar

హైదరాబాద్: మగధీర, ఈగ, బాహుబలి లాంటి విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానమైన సినిమాలకు అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించి ఇండియాలోని ప్రముఖ సినిమాటోగ్రాఫర్లలో ఒకరుగా కీర్తికెక్కాడు కెకె సెంథిల్ కుమార్. తన ప్రతిభకు గాను ఇప్పటికే పలు అవార్డులు సొంతం చేసుకున్న సెంథిల్ కుమార్ తాజాగా మరో పురస్కారం అందుకున్నారు.

ఫ్రెంచి సినిమాటోగ్రాఫిక్ ఎక్విప్‍‌మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (AFFECT) వారు అందించే రవి కె.పోట్డార్ అవార్డును ఈ సారి సెంథిల్ కుమార్ అందుకున్నారు. అక్టోబర్ 13న జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. ఇండియన్ సినిమా పరిశ్రకు విశేషమైన సేవలు అందించినందుకు గాను ఈ అవార్డు అందజేసారు.

French honor for Baahubali kk Senthil Kumar

రవి కె. పొట్డాద్ అవార్డు అందుకున్న అనంతరం సెంథిల్ కుమార్ స్పందిస్తూ... ‘ఇండియన్ సినిమా పరిశ్రమకు సేవలు అందించినందుకుగాను ఫ్రెంచి కంపెనీ ఈ అవార్డు అందజేసింది. గతంలో గోవింద నిహలానీ, ఆర్ ఎం. రావు సార్ లాంటి ప్రముఖులు ఈ అవార్డును అందుకున్నారు. సినిమాటోగ్రఫీ రంగంలో వారు లెజెండ్స్ లాంటి వారు. అలాంటి గొప్ప వారు అందుకున్న అవార్డు నాకు రావడం గర్వంగా పీలవుతున్నాను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X