»   » కేన్స్‌లో ఫ్రెండ్స్ ఇన్ లా ప్రదర్శన.. స్వలింగ సంపర్కంపై చిత్రానికి చోటు

కేన్స్‌లో ఫ్రెండ్స్ ఇన్ లా ప్రదర్శన.. స్వలింగ సంపర్కంపై చిత్రానికి చోటు

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  నూతన చలన చిత్రం 'ఫ్రెండ్స్ ఇన్ లా', స్వలింగ సంపర్క హక్కుల గురించి చిత్రీకరించిన మొట్టమొదటి భారతీయ స్వలింగ చిత్రం. విడుదలకు సిద్ధం గా ఉంది. మొట్టమొదటిసారిగా 2018 మే నెలలో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శింపబడుతుంది. నిర్మాతలైన స్వాతి సంఘీ మరియు శ్రీదేవి చౌదరి హెచ్ అర్ హెచ్ ప్రొడక్షన్స్ పతాకం పై 'ఫ్రెండ్స్ ఇన్ లా' చిత్రాన్ని నిర్మించారు. అమిత్ ఖన్నా ఈ చిత్రానికి దర్శకుడు.

  ఫ్రెండ్స్ ఇన్ లా చిత్రంలో శ్రీదేవి చౌదరి ప్రధాన పాత్రలో నటించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో పెరిగిన ఒక్క తల్లి అనుకోని పరిస్థితులలో తన కొడుకు స్వలింగ భాగస్వామితో 10 రోజులు థాయిలాండ్ లో గడుపుతుంది. తాను తెలుసుకున్న నిజాలు ఏంటి మరియు తాను ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది అనేదే ఈ చిత్రం కథ. శ్రీదేవి చౌదరి నటన అద్భుతం. "నాకు సంప్రదాయ వాణిజ్య చిత్రాలు చేయటం చాలా సులభం, కానీ నాకు ఒక్క సందేశం తో కూడిన చిత్రం చేయాలని ఉండేది. ఈ చిత్రం నా చాల తృప్తినిచ్చింది. ప్రతిఒక్కరు చూడవలసిన సినిమా ఇది. మంచి సందేశం ఉంది. "అని శ్రీదేవి తెలిపారు.

  Friends In Law to exhibit in Cannes film Festival

  ఫ్రెండ్స్ ఇన్ లా చాల స్ట్రాంగ్ ఫిలిం. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్, హాలీవుడ్ నిర్మాతలు, పంపిణీదారులు ఈ చిత్రం మీద ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. హెచ్ అర్ హెచ్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్నిత్వరలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తుంది.

  Friends In Law to exhibit in Cannes film Festival

  ప్రఖ్యాత పారిశ్రామికవేత్త కుటుంబ సభ్యుడు, సహ నిర్మాత స్వాతి సంఘి మాట్లాడుతూ "ఈ చిత్రానికి స్వలింగ సంపర్కుల సభ్యుల మద్దతు లభిస్తుంది. సమానత్వం పై చర్చ కూడా జరుగుతుంది. మేము ఒక్క మంచి సినిమా చేసాము. దేశం గర్విచ దగ్గ చిత్రం తీసాము. మా సినిమా కి అందరు సహకరిస్తారు అని కోరుకుంటున్నాను" అని తెలిపారు.

  English summary
  Friends In Law is a first of its kind Indian film about the acceptance of homosexuality through the life of an orthodox Indian mother who goes on a journey of self-realization after spending 10 days with her gay son's partner. It is a first of its kind Indian film about the acceptance of homosexuality. Producers of the film are hoping to open an important debate on gay rights in India with an engaging story told predominantly in English.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more