»   » అబ్బురపరుస్తున్న ‘బాహుబలి’ సెట్స్ (ఫోటోస్)

అబ్బురపరుస్తున్న ‘బాహుబలి’ సెట్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘బాహుబలి'. తెలుగు సినిమా చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ సెట్టింగులు, రాజుల కాలం నాటి ఆయుధాలు, యుద్ధాలలో ఈ సినిమాను డిఫరెంటుగా తెరకెక్కిస్తున్నారు.

దాదాపు రూ. 150 కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తొలి భాగాన్ని ‘బాహుబలి.. ది బిగినింగ్' పేరుతో విడుదల చేస్తున్నారు. కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ చిత్రం హాలీవుడ్ సినిమా రేంజిలో ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్టుప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తెలుగులో సినిమా చరిత్రలోనే ఇదొక అద్భుతమైన చిత్రంగా చెబుతున్నారు. ప్రస్తుతం మొదటి భాగానికి సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. బాహుబలి, శివుడు.. ఇలా ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. బాహుబలి సరసన అనుష్క నటిస్తుంటే, శివుడుకి జోడీగా తమన్నా కనిపించబోతోంది. సత్యరాజ్‌, రమ్యకృష్ణతో పాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రానికి కథ: కె.వి.విజయేంద్రప్రసాద్‌, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: సెంథిల్‌ కుమార్‌.

స్లైడ్ షోలో అబ్బుర పరిచేలా ఉన్న బాహుబలి సెట్స్ కు సంబంధించి ఫోటోలు...

బాహుబలి

బాహుబలి


అబ్బుర పరిచేలా ఉన్న బాహుబలి సెట్స్

బాహుబలి

బాహుబలి


అబ్బుర పరిచేలా ఉన్న బాహుబలి సెట్స్

బాహుబలి

బాహుబలి


అబ్బుర పరిచేలా ఉన్న బాహుబలి సెట్స్

బాహుబలి

బాహుబలి


అబ్బుర పరిచేలా ఉన్న బాహుబలి సెట్స్

బాహుబలి

బాహుబలి


అబ్బుర పరిచేలా ఉన్న బాహుబలి సెట్స్

బాహుబలి

బాహుబలి


అబ్బుర పరిచేలా ఉన్న బాహుబలి సెట్స్

బాహుబలి

బాహుబలి


అబ్బుర పరిచేలా ఉన్న బాహుబలి సెట్స్

బాహుబలి

బాహుబలి


అబ్బుర పరిచేలా ఉన్న బాహుబలి సెట్స్

బాహుబలి

బాహుబలి


అబ్బుర పరిచేలా ఉన్న బాహుబలి సెట్స్

బాహుబలి

బాహుబలి


అబ్బుర పరిచేలా ఉన్న బాహుబలి సెట్స్

బాహుబలి

బాహుబలి


అబ్బుర పరిచేలా ఉన్న బాహుబలి సెట్స్

బాహుబలి

బాహుబలి


అబ్బుర పరిచేలా ఉన్న బాహుబలి సెట్స్

బాహుబలి

బాహుబలి


అబ్బుర పరిచేలా ఉన్న బాహుబలి సెట్స్

బాహుబలి

బాహుబలి


అబ్బుర పరిచేలా ఉన్న బాహుబలి సెట్స్

బాహుబలి

బాహుబలి


అబ్బుర పరిచేలా ఉన్న బాహుబలి సెట్స్

బాహుబలి

బాహుబలి


అబ్బుర పరిచేలా ఉన్న బాహుబలి సెట్స్

బాహుబలి

బాహుబలి


అబ్బుర పరిచేలా ఉన్న బాహుబలి సెట్స్

బాహుబలి

బాహుబలి


అబ్బుర పరిచేలా ఉన్న బాహుబలి సెట్స్

బాహుబలి

బాహుబలి


అబ్బుర పరిచేలా ఉన్న బాహుబలి సెట్స్

బాహుబలి

బాహుబలి


అబ్బుర పరిచేలా ఉన్న బాహుబలి సెట్స్

బాహుబలి

బాహుబలి


అబ్బుర పరిచేలా ఉన్న బాహుబలి సెట్స్

బాహుబలి

బాహుబలి


అబ్బుర పరిచేలా ఉన్న బాహుబలి సెట్స్

బాహుబలి

బాహుబలి


అబ్బుర పరిచేలా ఉన్న బాహుబలి సెట్స్

బాహుబలి

బాహుబలి


అబ్బుర పరిచేలా ఉన్న బాహుబలి సెట్స్

బాహుబలి

బాహుబలి


అబ్బుర పరిచేలా ఉన్న బాహుబలి సెట్స్

English summary
Baahubali is an upcoming two-part Indian epic film being simultaneously made in Telugu and Tamil languages.The film will be simultaneously dubbed into Malayalam, Hindi and in several foreign languages. Baahubali is directed by S. S. Rajamouli and features Prabhas, Rana Daggubati, Anushka Shetty and Tamannaah in the lead roles.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu