»   » పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’: ఫన్నీమూమెంట్స్(ఫోటోస్)

పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’: ఫన్నీమూమెంట్స్(ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగులో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కోస్టార్స్ షూటింగ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వర్క్ ఎంజాయ్ చేస్తూ శరవేగంగా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. ఇప్పటిక బ్రహ్మాజీ పవన్ కళ్యాణ్ స్వయంగా తీసిన సెల్పీని తన ట్విట్టర్ ద్వారా పోస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నిర్మాత మరో ఫన్నీ పోస్టర్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు.


పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ చిత్రం లోకేషన్లు పరిశీలించేందుకు గుజరాత్ వెళ్లి వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగులో పాల్గొంటున్నాడు. సనిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నారు.ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ వేగంగా సాగుతోంది. ఇక్కడ మరో రెండు రోజుల్లో షెడ్యూల్ ముగిస్తుంది. ఆ వెంటనే టీం అంతా కలిసి గుజరాత్ వెళ్లనున్నారు. ఈ సినిమాలో తొలిసారిగా కాజల్ అగర్వాల్ పవన్ కళ్యాణ్ తో జోడీ కడుతోంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మిస్తున్నారు.


Sharrath Marar

English summary
"Sardaar and his gang aiming at the target On location." Sharrath Marar ‏tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu