»   » ఫన్నీ మూవీ బ్లండర్ మిస్టేక్స్ (ఫోటోలు)

ఫన్నీ మూవీ బ్లండర్ మిస్టేక్స్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మనం సినిమా చూసేప్పుడు కేవలం హీరో హీరోయిన్స్, నటీనటుల పెర్ఫార్మెన్స్‌పై మాత్రమే దృష్టి పెడతాం. కానీ చిత్రీకరణ సమయంలో సినిమాల్లో దొర్లే మిస్టేక్స్ మన దృష్టికి రావు. ఇవేమీ అంత సీరియస్ మిస్టేక్స్ కాక పోయినా......నిశితంగా పరిశీలిస్తే ఫన్నీగా అనిపిస్తుంది.

మామూలు దర్శకుల సినిమాలు మాత్రమే కాదు....స్టార్ దర్శకుల సినిమాల్లో కూడా ఇలాంటి ఫన్నీ మిస్టేక్స్ చోటు చేసుకుంటుండం గమనార్హం. అయితే ఇదంతా సినిమాకు పని చేసే సిబ్బంది చేసే పొరపాట్ల వల్లనే అని చెప్పక తప్పదు. అందుకు సంబంధించిన ఫోటోలు మీ ముందుకు తెస్తున్నాం. ఫన్నీగా ఓ లుక్కేయండి.

అత్తారింటికి దారేది చిత్రంలో..

అత్తారింటికి దారేది చిత్రంలో..


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన ‘అత్తారింటికి దారేది' చిత్రంలోని క్లైమాక్స్ సీన్లో జరిగిన మిస్టేక్ ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు.

శివాజీ మూవీలో..

శివాజీ మూవీలో..


రజనీకాంత్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్లో వచ్చిన శివాజీ మూవీలో వెంట వెంటనే వచ్చే షాట్లలో ఇలా మిస్టేక్స్ దొర్లింది.

తుపాకి సినిమాలో...

తుపాకి సినిమాలో...

విజయ్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో చోటే చేసుకున్న చిన్నపాటి తప్పిదం.

రాజమౌళి ‘ఈగ' చిత్రంలో..

రాజమౌళి ‘ఈగ' చిత్రంలో..


రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ చిత్రంలో చోటు చేసుకున్న మిస్టేక్ ఇది. ట్రిగ్గర్ నొక్కకుండానే గన్ పేలింది.

తమన్నా...

తమన్నా...


ఈ సీన్ చూడండి....తమన్నా జండూబామ్ మూత తీసి పెట్టేలోగా చేతి గోళ్ల రంగు మారిపోయింది.

శివాజీ సినిమాలో...

శివాజీ సినిమాలో...

శివాజీ సినిమాలోని ఓ ఫైట్ సీన్లో ఇలా....ఒకే సీన్లో గడియాంలోని టైం వేర్వేరుగా కనిపించింది. దీన్ని బట్టి ఈ ఒక్క సీన్ వేర్వేరు సమయాల్లో చిత్రీకరించనట్లు స్పష్టమవుతోంది.

సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రంలో...

సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రంలో...


సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రంలోని ఈ సీన్ 1980 బ్యాక్ డ్రాపుకు సంబంధించినది. మరి ఆ కాలంలో సీసీకెమరాలు ఎక్కడి నుండి వచ్చాయో?

ఒకే సీన్ డిఫరెంటు ప్రదేశాల్లో...

ఒకే సీన్ డిఫరెంటు ప్రదేశాల్లో...


సినిమాలో మనకు కనిపించేది ఒకే ప్రదేశంలో ఉండే సీన్. చిత్రీకరించింది మాత్రం వేర్వేరు ప్రదేశాల్లో. ఆ తేడా ఇక్కడ స్పస్టంగా కనిపిస్తోంది. ధనుష్, తాప్సీ కలిసి నటించిన ఓ తమిళ చిత్రంలోనిది ఈ సీన్.

టైం చూసుకోవాలి బాసూ...

టైం చూసుకోవాలి బాసూ...

ఒకే సీన్ వేర్వేరు సమయాల్లో చిత్రీకరించడం వల్ల వచ్చిన తేడా ఇది. అందుకు ఈ సీన్లో కనిపిస్తున్న గడియారమే నిదర్శనం.

చెన్పై ఎక్స్ ప్రెస్ సీన్లో...

చెన్పై ఎక్స్ ప్రెస్ సీన్లో...


చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో....ప్రయాణం అంతా స్లీపర్ క్లాస్ బోగీలో సాగినట్లు, మీనమ్మ వీలేజిలో దిగేపుడు జనరల్ బోగీ నుండి దిగుతున్నట్లు చూపించారు.

ఫోన్ ఉల్టా...పల్టా

ఫోన్ ఉల్టా...పల్టా


ఈ సీన్ చూడండి ఫోన్ తిప్పి పెట్టి మాట్లాడుతున్నాడు. ఆ ఫోన్లో కనిపిస్తున్న కెమెరానే అందుకు నిదర్శనం.

విజయ్ సినిమాలోని సీన్

విజయ్ సినిమాలోని సీన్


ఈ సీన్ చూడండి. హీరో విజయ్ బాటిల్‌లో కోక్ మొత్తం తాగే విసిరాడు. కానీ అది బద్దలయ్యేపుడు మళ్లీ అందులో కోక్ ఉన్నట్లు చూపించారు.

ఫస్ట్ సీన్..నెక్ట్స్ సీన్

ఫస్ట్ సీన్..నెక్ట్స్ సీన్

ఫస్ట్ సీన్...నెక్ట్స్ సీన్ తేడాను ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు.

English summary
Mistakes in films and TV series aren't rare. It only takes a little concentration to them to see it. Today we present to you the 13 biggest mistakes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu