'మా'లో ముదిరిన వివాదం, కళ్యాణ్ లేఖ

వారి రాజీనామా లేఖ అందిందని, ఇది పూర్తిగా అసోసియేషన్ ఇంటర్నల్ మ్యాటరని ఎక్సిక్యూటివ్ కమిటీ మెంబర్ కాదంబరి కిరణ్ అన్నారు. రాబోయే ఎక్సిక్యూటివ్ కమిటీ మీటింగ్ లో ఈ విషయమై చర్చిస్తామన్నారు.