twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'మా'లో ముదిరిన వివాదం, కళ్యాణ్ లేఖ

    By Bojja Kumar
    |

    Movie Artists Association
    తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో గొడవలు ముదిరాయి. దీంతో అసోయేషన్ లోని ఇద్దరు ప్రముఖ కార్యవర్గ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. కార్యనిర్వాహకఉపాధ్యక్షుడు విజయకుమార్, జనరల్ సెక్రటరీ ఆహుతి ప్రసాద్ తమ రాజీనామాలను అసోసియేషన్ అధ్యక్షుడికి పంపారు. అసోసియేషన్ కు సంబంధించిన నిర్వహణ వ్యవహారాల్లో....చోటు చేసుకున్న అవకతవకలే వీరి రాజీనామాకు దారి తీసినట్లు తెలుస్తోంది. మా సభ్యత్వాల విషయంలో, పరభాష నటులు తెలుగులో నటించే ఒప్పందాలు, ఖాతాలు తదితర వ్యవహరాల్లో అవినీతి చోటు చేసుకుందని ఫిల్మ్ నగర్ టాక్.

    వారి రాజీనామా లేఖ అందిందని, ఇది పూర్తిగా అసోసియేషన్ ఇంటర్నల్ మ్యాటరని ఎక్సిక్యూటివ్ కమిటీ మెంబర్ కాదంబరి కిరణ్ అన్నారు. రాబోయే ఎక్సిక్యూటివ్ కమిటీ మీటింగ్ లో ఈ విషయమై చర్చిస్తామన్నారు.

    English summary
    Resignations of two top office-bearers of the Telugu Movie Artistes’ Association. The executive vice-president, Mr Vijayachandar, and the general secretary, Mr Ahuti Prasad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X