‘గబ్బర్ సింగ్’ సెన్సార్ రిపోర్టు ఏమైందంటే..!

ఈ చిత్రంలో మాస్ మసాలా సాంగ్ 'కెవ్వు కేక'లో మలైకా అరోరా ఏమాత్రం సిగ్గుపడకుండా అందాలు ఆరబోసిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని సీన్లు కత్తెరకు గురి కావొచ్చని అంటున్నారు. ఇక వపర్ స్టార్ మేనరిజానికి తగిన విధంగా దర్శకుడు హరీష్ శంకర్ పంచ్ డైలాగాలు చాలానే రెడీ చేశారు. వీటిలో ఏమైనా డైలాగులు అభ్యంతరకరంగా ఉంటే కోతపెట్టే అవకాశం ఉంది.
పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. మలైకా అరోరా, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు, సుహాసిని, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, అలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాష్, మాస్టర్ నాగన్, ప్రవీణ్, మర్ల శ్రీను, కాభీభట్ల ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ : జైనన్ విన్సెంట్, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్ : బ్రహ్మ కడలి, ఎడిటింగ్ : గౌతం రాజు, స్ర్కీన్ ప్లే : రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్ : దినేష్, గణేష్, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్ : డి. బ్రహ్మానందం, సమర్పణ : శివబాబు బండ్ల, నిర్మాత : బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం : హరీష్ శంకర్


Click it and Unblock the Notifications











