గూగుల్ సెర్చ్‌లో గబ్బర్‌సింగే టాప్

By Bojja Kumar

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా 'గబ్బర్ సింగ్' గూగుల్ సెర్చిలోనూ రికార్డు నమోదు చేసింది. సినిమా విడుదల రోజైన నిన్న(మే 11) గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో 'గబ్బర్ సింగ్ ' గురించి అత్యధిక మంది సెర్చ్ చేశారు. గూగుల్ నుంచి తీసుకున్న సమాచారం ప్రకారం టాప్ 20 టాపిక్‌లలో ఏ స్థానంలో ఏ టాపిక్ ఉందో క్రింది పేర్కొన బడింది.

1. gabbar singh review
2. ek tha tiger
3. sneha
4. ecil
5. prasanna
6. kvs
7. earthquake today
8. amarnath yatra
9. the forest
10. eil
11. ipl
12. diamond necklace
13. icet
14. ipl2012 points table
15. air india news
16. guwahati
17. gabbarsingh movie re…
18. ambedkar
19. mother s day
20. love happens


గబ్బర్ సింగ్ చిత్రం విడుదలైన ప్రతి చోటా మాసివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. సూపర్ హిట్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి ఈ చిత్రం కలెక్షన్ల పరంగా ప్రభంజనం సృష్టించింది. పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటించగా.... మలైకా అరోరా, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు, సుహాసిని, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, అలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాష్, మాస్టర్ నాగన్, ప్రవీణ్, మర్ల శ్రీను, కాభీభట్ల ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ : జైనన్ విన్సెంట్, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్ : బ్రహ్మ కడలి, ఎడిటింగ్ : గౌతం రాజు, స్ర్కీన్ ప్లే : రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్ : దినేష్, గణేష్, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్ : డి. బ్రహ్మానందం, సమర్పణ : శివబాబు బండ్ల, నిర్మాత : బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం : హరీష్ శంకర్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X