గుజరాత్‌లో పవన్ గొడవ పడేది ఎవరితో?

హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'గబ్బర్ సింగ్' చిత్రంలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. నిర్మాత బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కొండవీడు పోలీస్ గబ్బర్ సింగ్ పాత్రలో కనిపించనున్నాడు. హిందీలో సూపర్ హిట్ అయిన దబాంగ్ చిత్రానికి ఇది రీమేక్. ఏప్రిల్ 7న ఆడియోను, మే నెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలో నటించనున్నాడు.


Click it and Unblock the Notifications











