యాభై రోజులు కంటిన్యూగా పవన్ కళ్యాణ్

By Srikanya

పవన్ కళ్యాణ్ కంటిన్యూగా యాభై రోజుల షెడ్యూల్ లో పాల్గొనటానికి ప్లాన్ చేసుకున్నారు.హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న గబ్బర్ సింగ్ కోసం పవన్ ఈ షెడ్యూల్ ఓకే చేసారు. అక్టోబర్ పదవ తేది నుండి ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటాడు. ఆల్రెడీ ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమై పోయి కొన్ని పవన్ లేని సీన్స్ షూట్ చేసేస్తున్నారు. ఇక తమిళనాడులోని పొల్లాచ్చి ప్రాంతంలో ఈ షూటింగ్ జరుగుతోంది.అక్కడ జాయిన్ అవుతారు పవన్ కళ్యాణ్. యాభై రోజుల షెడ్యూల్ లో మాగ్జిమం టాకీ పార్ట్ అవకొట్టాలని నిర్ణయించుకున్నారు. ఇక ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ కోసం ఓ బాలీవుడ్ నటిని ఒప్పించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ రెండు పాటల రికార్టింగ్ పూర్తి చేసారు. ఇక దబాంగ్ రీమేక్ గా రూపొందుతోన్న గబ్బర్ సింగ్ చిత్రాన్ని నిర్మాత గణేష్ బాబు..ఎట్టి పరిస్దితుల్లోనూ సంక్రాంతికే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రంలో శృతిహాసన్, సుహాసిని, అభిమన్యు సింగ్, నాగినీడు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X