‘గబ్బర్ సింగ్’ థియేటర్స్ ఫస్ట్ లిస్ట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా 'గబ్బర్ సింగ్' మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ చిత్రం విడుదలకు సంబంధించిన ఫస్ట్ లిస్ట్ థియేటర్స్ జాబితా మీడియాకు విడుదల చేశారు. మరో రెండుమూడు రోజుల్లో పూర్తి థియేటర్ల వివరాలు వెల్లడి కానున్నాయి.
ఆ వివరాలు....(హైదరాబాద్ ఏరియా)
సంధ్య 70 ఎంఎం-ఆర్టీసీ క్రాస్ రోడ్స్
బ్రమరాంబ 70ఎంఎం : కూకట్ పల్లి
రాజధాని 70ఎంఎం : దిల్ సుఖ్ నగర్
గంగా 70 ఎంఎం : దిల్ సుఖ్ నగర్
ఈశ్వర్ 70ఎంఎం : అత్తాపూర్
సత్యం 70 ఎంఎం : అమీర్ పేట్
శ్రీ సాయిరామ్ 70ఎంఎం: మల్కాజ్ గిరి
విజయలక్ష్మి 70ఎంఎం : ఎల్ బి నగర్
గోకుల్ 70ఎంఎం : ఎర్రగడ్డ
భుజంగ 70ఎంఎం : జీడిమెట్ల
ఇంద్ర 70 ఎంఎం : కర్మన్ ఘాట్
జ్యోతి 70 ఎంఎం : ఆర్ సి పురం
గెలాక్సీ 70 ఎంఎం : టోలీ చౌకి
ఆరాధన 70 ఎంఎం: తార్నాక
వైజయంతి 70ఎంఎం : నాచారం
సంపూర్ణ 70ఎంఎం : వనస్థలిపురం
ప్రతాప్ 70 ఎంఎం : లంగర్ హౌస్
సాయిరంగ 70ఎంఎం: మియాపూర్
అంబ 70 ఎంఎం : మెహదీపట్నం
శ్రీ రమణ 70 ఎంఎం : అంబర్ పేట్
విజేత 70 ఎంఎం : బోరబండ
నర్తకి 70 ఎంఎం : అల్వాల్
రుక్మిణి 70 ఎంఎం : పటాన్ చెరు
శ్రీనివాసా 70 ఎంఎం : ఉప్పల్
హైటెక్ 70 ఎంఎం : మాదాపూర్
శ్రీదేవి 70 ఎంఎం : చిలకలగూడ
సూపర్ 70 ఎంఎం : బాలాపూర్
శ్రీసాయిపూజ 70 ఎంఎం : సూరారం
లక్ష్మి 70 ఎంఎం : శంషాబాద్
సుధ 70 ఎంఎం : శాలిబండ
విమల్ 70 ఎంఎం : బాలానగర్
యాదగిరి 70 ఎంఎం : సంతోష్ నగర్
శ్రీ ప్రేమ 70 ఎంఎం : తుక్కుగూడ
జగదాంబ 70 ఎంఎం : ఘట్కేసర్
షా 70 ఎంఎం : హెచ్ ఎం టి, చింతల్
జ్యోతి 70 ఎంఎం : ఐద బొల్లారం
సంతోష్ 70 ఎంఎం : ఇబ్రహీం పట్నం
అన్ని మల్టీ ప్లెక్స్ థియేటర్లలో (ప్రసాద్ మల్టీప్లక్స్, పీవీఆర్ సినిమా, సినీ ప్లానెట్, ఐనాక్స్, సినిమాక్స్, బిగ్ సినిమాస్, టివోలి)
పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. మలైకా అరోరా, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు, సుహాసిని, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, అలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాష్, మాస్టర్ నాగన్, ప్రవీణ్, మర్ల శ్రీను, కాభీభట్ల ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ : జైనన్ విన్సెంట్, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్ : బ్రహ్మ కడలి, ఎడిటింగ్ : గౌతం రాజు, స్ర్కీన్ ప్లే : రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్ : దినేష్, గణేష్, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్ : డి. బ్రహ్మానందం, సమర్పణ : శివబాబు బండ్ల, నిర్మాత : బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం : హరీష్ శంకర్


Click it and Unblock the Notifications











