‘గబ్బర్ సింగ్’ ట్యూన్స్ మొబైల్ డౌన్‌లోడ్ ఇలా...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా 'గబ్బర్ సింగ్' ఆడియో ఈ నెల 15న అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ పాటలు విడుదల అవుతున్నాయి. ఈ చిత్రం ట్యూన్స్, డయలర్ టోన్స్ అప్పుడే మొబైల్ యూజర్స్ కు అందుబాటులోకి వచ్చాయి.
డయలర్, కాలర్ ట్యూన్స్ కోసం డయల్ చేయాల్సి నెంబర్లు
ఎయిటెల్ యూజర్స్ :543211669
వోడాఫోన్ యూజర్స్ : 12321
ఐడియా యూజర్స్ : 56799
టాటా డొకోమో యూజర్స్ : 543211987
యూనినార్ యూటజర్స్ : 522011
ఎయిస్ సెల్ యూజర్స్ : 5300044
ఎంటిఎస్ యూజర్స్ : 55777
బిఎస్ఎన్ఎల్ యూజర్స్ : 5670040
టాటా ఇండికామ్ యూజర్స్ : 12800113
రిలయన్స్ యూజర్స్ : 51234833
ఆల్ మొడైల్ డౌన్ లోడ్స్ కోసం GBS అని టైప్ చేసి 56060కు ఎస్ఎంఎస్ చేయండి
పవన్ కళ్యాణ్, శృతి హాసన్, మలైకా అరోరా, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు, సుహాసిని, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, అలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాష్, మాస్టర్ నాగన్, ప్రవీణ్, మర్ల శ్రీను, కాశీభట్ల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ : జైనన్ విన్సెంట్, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్ : బ్రహ్మ కడలి, ఎడిటింగ్ : గౌతం రాజు, స్క్రీన్ ప్లే : రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్ : దినేష్, గణేష్, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్ : డి. బ్రహ్మానందం, సమర్పణ : శివబాబు బండ్ల, నిర్మాత : బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : హరీష్ శంకర్


Click it and Unblock the Notifications











