చిరంజీవి తండ్రికి గద్దర్ నివాళులు
చిరంజీవి తండ్రి భౌతిక కాయాన్ని ప్రజా గాయకుడు గద్దర్ సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మట్లాడుతూ వెంకట్రావు పెద్ద సోషలిష్టు అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లినపుడు వెంకట్రావును కలవడం జరిగిందని గద్దర్ తెలిపారు. తన కుమారులు పెద్ద స్టార్స్ అయినా వెంకట్రావు మాత్రం అలా ఉండకుండా సామాన్య జీవితాన్ని గడిపేవారని గద్దర్ వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











