వరుణ్ సందేశ్ కి ఆ టైటిల్ మ్యాచ్ అవుతుందా లేదా?

By Srikanya

వరణ్ సందేశ్ తాజాగా చేస్తున్న చిత్రానికి గాల్లో తేలినట్లుందే అనే టైటిల్ ని ఓకే చేసారు.శ్రావణ్ అనే కొత్త డైరక్టర్ ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నాడు. యుకే ఎవిన్యూస్ సంస్ధ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.ఇంతకుముందు ఈ చిత్రానికి ప్రియుడు అనే టైటిల్ ని అనకున్నారు. అయితే ఇఫ్పుడా టైటిల్ ని మార్చి జల్సా సినిమాలో హిట్టయిన లిరిక్ గాల్లో తేలినట్లుందే ని పెడదామని నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ అమృతా రావు సోదరి ప్రీతికా రావు హీరోయిన్ గా పరిచయం అవుతోంది.ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ 'అందమైన ప్రేమకధగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో కుటుంబ భావోద్వేగాలకు పెద్దపీట వేస్తున్నాం. వినోదాత్మకంగా రూపొందనున్న ఈ క్యూట్ లవ్ స్టొరీ ముఖ్యంగా యువకులను బాగా అలరిస్తుందనే నమ్మకం వుంది. అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X