»   » సినీతారల సందడి గామా అవార్డ్స్ (ఫోటోస్)

సినీతారల సందడి గామా అవార్డ్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘గామా'(గల్ఫ్ ఆంధ్రా మ్యూజికల్ అవార్డ్స్) అవార్డుల వేడుక శుక్రవారం దుబాయ్‌లో గ్రాండ్ గా జరిగింది. దుబాయిలోని జమీన్‌ పార్కులో ఈ వేడుక జరిగింది. ప్రముఖ దర్శకుడు, నటుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు ‘జీవన సాఫల్య పురస్కారాన్ని' ఈ సందర్భంగా అందజేసారు.

తెలుగు సినిమా స్టార్స్ సదా, సలోని, యాంకర్ అనసూయ తదితరులు డాన్స్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. బ్రహ్మానందం, బ్రహ్మాజీ, శివారెడ్డి, అలీ, అల్లరి నరేష్, శర్వానంద్ తదితరులు వినోద కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తనదైన స్టైల్‌లో సంగీత కార్యక్రమాలతో ఆడియన్స్‌ను అలరించారు.

చిత్ర, గీతా మాధురి, శ్రీరామ్, రఘు కుంచె తదితర స్టార్ సింగర్లు తమ గాన మాధుర్యంతో ప్రేక్షకులను ఎంటర్టెన్ చేసారు. కృష్ణంరాజు, సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుమలత, కోటి, చంద్రబోస్ తదతరులు పాల్గటొన్నారు. 2014లో విడుదలైన చిత్రాల నుంచి ఉత్తమ మ్యూజిక్‌ డైరెక్టర్‌, ఉత్తమ గాయకులు, ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, ఉత్తమ పాటల రచయిత, ఉత్తమ సెలబ్రిటీ సింగర్‌ వంటి కేటగిరీల్లో అవార్డులు అందజేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

కళాపతస్వికి పురస్కారం

కళాపతస్వికి పురస్కారం

‘గామా' అవార్డుల వేడుక సందర్భంగా ప్రముఖ దర్శకడు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌ను లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు.

సదా

సదా


గామా అవార్డుల కార్యక్రమంలో హీరోయిన్ సదా తన డాన్స్ పెర్ఫార్మెన్సుతో ఆకట్టుకుంది.

బ్రహ్మానందం

బ్రహ్మానందం


గామా అవార్డుల కార్యక్రమంలో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంకు ఘన స్వాగతం లభించింది.

సదా, సలోనీ

సదా, సలోనీ


గామా అవార్డుల కార్యక్రమంలో టాలీవుడ్ హీరోయిన్లు సదా, సలోని.

సుమలత

సుమలత


గామా అవార్డుల కార్యక్రమంలో నిన్నతరం హీరోయిన్ సుమలత కూడా పాల్గొన్నారు.

శ్రీరామ్

శ్రీరామ్


ప్రముఖ గాయకుడు, ఇండియన్ ఐడల్ విజేత, నటుడు శ్రీరామ్ తన సింగింగ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు.

అల్లరి నరేష్

అల్లరి నరేష్


గామా అవార్డుల కార్యక్రమంలో హీరో అల్లరి నరేష్ ఇలా సందడిగా కనిపించారు.

నవీన

నవీన


గామా అవార్డుల కార్యక్రమంలో ఐస్ క్రీం మూవీ హీరోయిన్ నవీన హాట్ పెర్ఫార్మెన్స్.

తెలుగు ఆడియన్స్

తెలుగు ఆడియన్స్


దుబాయ్ లో నివాసం ఉంటున్న వందలాది తెలుగు ప్రేక్షకులంతా ఈ వేడుకకు హాజరయ్యారు.

తెలుగు స్టార్

తెలుగు స్టార్


గామా అవార్డుల కార్యక్రమంలో తెలుగు స్టార్ అలీ, బ్రహ్మాజీ, బ్రహ్మానందం, శివారెడ్డి, అల్లరి నరేష్, శర్వానంద్ తదితరులు.

గ్రూఫ్ ఫోటో

గ్రూఫ్ ఫోటో


గామా అవార్డుల కార్యక్రమం సందర్భంగా తెలుగు సినీ కళాకారులంతా ఇలా గ్రూఫ్ ఫోటోకు ఫోజు ఇచ్చారు.

అలీ, బ్రహ్మానందం

అలీ, బ్రహ్మానందం


గామా అవార్డుల కార్యక్రమంలో అలీ, బ్రహ్మానందం.

దేవిశ్రీ ప్రసాద్

దేవిశ్రీ ప్రసాద్


గామా అవార్డుల కార్యక్రమంలో ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అవార్డ్ అందుకున్నారు.

సలోని డాన్స్

సలోని డాన్స్


గామా అవార్డుల కార్యక్రమంలో హీరోయిన్ సలోని డాన్స్ పెర్ఫార్మెన్స్.

సంగీత విభావరి

సంగీత విభావరి


గామా అవార్డుల కార్యక్రమంలో గీతా మాధురి, శ్రీరామ్, చిత్ర సంగీత విభావరి.

చిత్ర, దేవిశ్రీ, వందేమాతరం

చిత్ర, దేవిశ్రీ, వందేమాతరం


గామా అవార్డుల కార్యక్రమంలో ప్రముఖ గాయని చిత్ర, సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్, వందేమాతరం శ్రీనివాస్.

కామెడీ షో..

కామెడీ షో..


గామా అవార్డుల కార్యక్రమంలో శివారెడ్డి అండ్ కో కామెడీ షో...

నవీన హాట్

నవీన హాట్


గామా అవార్డుల కార్యక్రమంలో హీరోయిన్ నవీన హాట్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది.

అనసూయ

అనసూయ


గామా అవార్డుల కార్యక్రమంలో యాంకర్ అనసూయ డాన్స్ పెర్ఫార్మెన్స్.

English summary
Gulf Andhra Music Awards (GAMA) event held at Dubai yesterday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu