ఆమె న్యూడ్ సీన్ కోసం రూ. కోటిన్నర ఖర్చు పెట్టారు!
లాస్ ఏంజిల్స్: సినిమాలో న్యూడ్ సీన్ ఉంటే ఆ సినిమాకు వచ్చే గుర్తింపే వేరు. న్యూడ్ సీన్ ఉన్నంత మాత్రాన అది అశ్లీల సినిమా అనుకుంటే పొరపాటే. సందర్భోచితంగా, కథ డిమాండ్ మేరకు తప్పనిసరిగా కొన్ని చోట్ల న్యూడ్ సీన్లు పెట్టక తప్పదు. తాజాగా హాలీవుడ్ మూవీ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్' అనే చిత్రంలో నటి లీనా హేడీ న్యూడ్ సీన్లో నటించింది.
41 ఏళ్ల లీనా హేడీ ఈ సినిమాలో క్వీన్ పాత్రలో నటిస్తోంది. కథలో భాగంగా ఆమె చర్చి నుండి నగంలోని నగ్నంగా నటించే సీన్ ఉంది. ఈ సీన్ చిత్రీకరణ కోసం నిర్మాతలే ఏకంగా రూ. కోటిన్నర ఖర్చు పెట్టారు. నాలుగు రోజుల పాటు ఈ సీన్ చిత్రీకరణ జరిగింది. 200 మంది సెక్యూరిటీ గార్డులను షూటింగ్ సందర్భంగా కేటాయించారట.

షూటింగ్ సందర్భంగా చర్చి ఆవరణలో లోకల్ షాప్‌లను మూయించారు. ఇందుకోసం వారికి పరిహారం కూడా చెల్లించారు. ఇప్పటికే ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్' సీరీస్ లో వచ్చిన సినిమాలు భారీ విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











