కాల్చడం ఆపకూడదంటున్న పవన్ నిర్మాత

ప్రస్తుతం గణేష్ బాబు పవన్ కళ్యాణ్ హీరోగా 'గబ్బర్ సింగ్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ తీన్ మార్ చిత్రానికి కూడా కూడా గణేష్ బాబే నిర్మాత. గబ్బర్ సింగ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న చిత్రానికి కూడా ఇతనే నిర్మిస్తున్నాడు. చిన్న చిన్న పాత్రలు, కామెడీ వేషాలు వేస్తూ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన గణేష్ ఉన్నట్టుండి నిర్మాతగా మారడం అప్పట్లో అందరినీ ఆశ్చర్య పరిచింది. అయితే అనతి కాలంలోనే పెద్ద హీరోలతో సినిమాలు తీస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ నిర్మాత.
bandla ganesh babu gabbar singh pawan kalyan dabangg బండ్ల గణేష్ బాబు గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ దబాంగ్


Click it and Unblock the Notifications