»   » 'గబ్బర్ సింగ్' ది ఒరిజినల్ కాదు: గణేష్ బాబు

'గబ్బర్ సింగ్' ది ఒరిజినల్ కాదు: గణేష్ బాబు

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    వాటికీ మాకూ సంభందం లేదు.అవి కొందరు పవన్ అభిమానులు క్రియేట్ చేసినవి.అవి నెట్ లో పెట్టారు. అంటూ గణేష్ బాబు చెప్పుకొచ్చారు. గబ్బర్ సింగ్ కొత్త స్టిల్స్ అంటూ నెట్ లో ఆ మధ్యన వచ్చిన కొత్త స్టిల్స్ పై నిర్మాత గణేష్ బాబు స్పందించారు.అలాగే తాము ఇప్పటివరకూ ఇంకా ఫోటో షూట్ కూడా జరపలేదని, మీడియావారు ఈ స్టిల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు.

    ఆ మధ్యన ఊసరివిల్లి చిత్రానకి కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది.ఊసరివిల్లి ఫోస్టర్ అంటూ నెట్ లో కనిపించింది ఒరిజనల్ కాదంటూ ఆ తర్వాత దర్శక,నిర్మాతలు చెప్పాల్సి వచ్చింది.ఇప్పుడు గబ్బర్ సింగ్ కూ ఈ సమస్య వచ్చింది. ఇక గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శృతిహాసన్ ఎంపికైంది.హరీష్ శంకర్ ఈ చిత్రం స్క్రిప్టుని పూర్తిగా మార్చి తెలుగు నేటివిటీకి అనుగుణంగా పంచ్ డైలాగులతో రాసారని తెలుస్తోంది. దబాంగ్ రీమేక్ గా రూపొందే ఈ చిత్రం సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    In this regard producer Ganesh Babu informed, “The stills being used in the internet are fake, which are created by the eager fans and are not from the film. We haven’t done photo shoot for the film yet.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more