»   » పెళ్లికి ముందే హాట్ హాట్ గా (ఫోటో షూట్)

పెళ్లికి ముందే హాట్ హాట్ గా (ఫోటో షూట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళ నటుడు గణేష్ వెంకట్రామన్, బుల్లితెర నటి నిషా త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ నిర్వహించారు. చూడముచ్చటగా ఉన్న ఈ జంట ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ ఆకట్టకుంటోంది.

గణేష్ వెంకట్రామన్ తెలుగులో డమరుకం, ఈనాడు లాంటి చిత్రాల్లో నటించాడు. త్వరలో ఇతను ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. బుల్లితెర నటి నిషాను అతను పెళ్లాడ బోతున్నాడు. ఈ విషయాన్ని గణేష్ వెంకట్రామన్ కొన్ని నెలల క్రితమే ఖరారు చేసారు. ఈ సంవత్సరాంతంలో తాము పెళ్లి చేసుకుంటామని తెలిపాడు.

గత కొంతకాలంగా గణేష్, నిషా ప్రేమలో ఉన్నారు. పెద్ద అంగీకారం కూడా తోడవటంతో ఈ విషయాన్ని అధికారికంగా తన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా ప్రకటించారు. పెళ్లి వేడుకను గ్రాండ్ గా జరుపుకునేందుకు ఇద్దరూ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

గణేష్ వెంకట్రామన్

గణేష్ వెంకట్రామన్

గణేష్ వెంకట్రామన్ తెలుగులో డమరుకం, ఈనాడు లాంటి చిత్రాల్లో నటించాడు

నయనతారతో

నయనతారతో

జయం రవి హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రంలో సెకండ్ హీరోగా నటించిన గణేష్ వెంట్రామన్ తో కూడా నయనతార సన్నిహితంగా మెలుగుతుండటంతో ఇద్దరి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ రిలేషన్ షిప్ ఉందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే అవన్నీ రూమర్లే అని తేలాయి.

నిషా

నిషా

బుల్లితెర నటి నిషాను అతను పెళ్లాడ బోతున్నాడు. ఈ విషయాన్ని గణేష్ వెంకట్రామన్ కొన్ని నెలల క్రితమే ఖరారు చేసారు.

లవ్

లవ్

గత కొంతకాలంగా గణేష్, నిషా ప్రేమలో ఉన్నారు. పెద్ద అంగీకారం కూడా తోడవటంతో ఈ విషయాన్ని అధికారికంగా తన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా ప్రకటించారు.

పెళ్లి

పెళ్లి

పెళ్లి వేడుకను గ్రాండ్ గా జరుపుకునేందుకు ఇద్దరూ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

English summary
Tamil actor Ganesh & Nisha Pre-Wedding Photo Shoot.
Please Wait while comments are loading...