బర్త్ డే వేడుకలో పూనమ్ కౌర్ సందడి (ఫోటోలు)
హైదరాబాద్: గతంలో పలు తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు, ఇతర చిన్న పాత్రల్లో దర్శనమిచ్చిన నటుడు గణేష్ వెంకట్రామన్. తాజగా గణేష్ వెంట్రామన్ హీరోగా 'అచ్చరమ్' అనే తమిళ సినిమా తెరకెక్కుతోంది. వెంకట్రామన్ పుట్టినరోజు వేడుకను యూనిట్ సభ్యులు సినిమా సెట్లోనే సెలబ్రేట్ చేసారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

గణేష్ వెంట్రామన్ బర్త్ డే కేక్స్
గణేష్ వెంట్రామన్ కోసం యూనిట్ సభ్యులు ప్రత్యేకంగా డిఫరెంటు షేపుల్లో కేక్స్ తయారు చేయించారు.

కొడైకనాల్
ఆయన నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం కొడైకనాల్‌లో జరుగుతోంది. ఇక్కడే సినిమా సెట్లో తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నాడు వెంకట్రామన్.

పూనమ్ కౌర్-గణేష్ వెంకట్రామన్
తన కోస్టార్ పూనమ్ కౌర్‌తో కలిసి కేక్ షేర్ చేసుకుంటున్న గణేష్ వెంకట్రామన్.

పూనమ్ కౌర్
గణేష్ వెంకట్రామన్‌కు బర్త్ డే కేక్ తినిపిస్తున్న హీరోయిన్ పూనమ్ కౌర్.

సందడిగా...
గణేష్ వెంకట్రామన్ పుట్టినరోజు వేడుక సందర్భంగా యూనిట్ సభ్యులు అంతా సందడిగా గడిపారు.


Click it and Unblock the Notifications











