మళ్ళీ మాఫియా కాల్స్....

ఇంతకు ముందు (జూలై 2007) లక్నో లో ఈ తరహా మానసిక దాడి ఆయనపైనా,హిమేష్ రేష్మియా మీద జరిగింది. అప్పుడు గ్యాంగ్ ని పోలీసులు ట్రేస్ చేసి పట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే ఈ పని చేస్తున్నారని ఆయన ఆరోపణ. ఈ విషయమై సంతోషినీ వివరణ అడగగా నేను జూహూ పోలీసులను కలిసి రక్షణ కల్పించమని అడిగానని చెప్పుకొచ్చారు. ఇక పేరు చెప్పటానికి ఇష్ట పడని జూహు పోలీస్ ఆఫీసర్ ఈ విషయాన్ని నిర్ధారిస్తూ ఇద్దరు అనుమానితులు Ajab Prem Ki Ghazab Kahani (ప్రస్తుతం సంతోషి తీస్తున్న సినిమా) సెట్స్ వద్ద తిరుగుతున్నారని వారిని ఎంక్వైరీ చేస్తున్నామంటున్నారు. రణబీర్,కత్రినా కైఫ్ జంటగా చేస్తున్న ఈ సినిమాకి ట్రేడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఇక ఫైనల్ గా డిప్యూటి పోలీస్ కమీషన్ (క్రైమ్ బ్రాంచ్ ) Deven Bharti మాట్లాడుతూ సంతోషి సెక్యూరిటీ నా రెస్పాన్స్ బులిటీ అంటున్నారు.


Click it and Unblock the Notifications











