పవన్ కళ్యాణ్ టైటిల్ తో గౌతమ్

By Srikanya

బ్రహ్మానందం కుమారుడు గౌతమ్‌ హీరోగా చేస్తున్న కొత్త చిత్రానికి 'లవ్ లీ ' అనే టైటిల్ పెట్టారు. ఆ టైటిల్ ని మొదట పవన్ కళ్యాణ్ తన తీన్ మార్ చిత్రానికి పెడదామనుకున్నాడు. కానీ మాస్ టైటిల్ కావాలని మార్చుకున్నాడు. అయితే టైటిల్ జనాల్లో బాగా నలిగి ఉండటంతో తమకు క్రేజ్ వస్తుందని ఆ టైటిల్ తమ చిత్రానికి పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇక ఈ చిత్రం ద్వారా రామరాజు అనే దర్శకుడు పరిచయమవుతున్నాడు. శాన్వీ ప్రొడక్షన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వారు ఇంతకుముందు వీర చిత్రం నిర్మించారు. ఇక హీరో గౌతమ్ చివరి చిత్రం వారెవా.. భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయింది. ఈ మూడవ చిత్రంతో అయినా హిట్టు వస్తుందని ఆశతో ఉన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X