గోపీచంద్ మూవీ.... ‘గౌతమ్ నంద’ లైవ్ అప్డేట్స్

గౌతమ్ నంద మూవీ గ్రాండ్ గా రిలీజైంది. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

By Bojja Kumar

గోపీచంద్‌ హీరోగా సంపతనంది దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'గౌతమ్‌ నంద'. శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై రూపొందుతోంది. జె.భగవాన్, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో హన్సిక, కేథరిన హీరోయిన్స్. శుక్రవారం ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజైంది.

గోపీచంద్, హన్సిక, కేతరీన్, నికితన్ ధీర్, తనికెళ్లభరణి, వెన్నెల కిషోర్, అజయ్, ముఖేష్ రుషి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించి ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వర్రావు, స్క్రిప్ట్ కోఆర్డినేటర్: సుధాకర్ పవులూరి, కళ: బ్రహ్మ కడలి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, ఎడిటింగ్: గౌతమ్ రాజు, సినిమాటోగ్రఫీ: ఎస్.సౌందర్ రాజన్.

 Gautham Nanda Review Live Updates

గౌతమ్ నంద రివ్యూ లైవ్ అప్డేట్స్

-సినిమా ఫస్టాఫ్ ఫర్వాలేదనే విధంగా ఉంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఎంటర్టెనింగ్‌ పరంగా ఓకే.

-గోపీచంద్ ఇంట్రడక్షన్ సాంగ్ తో సినిమా మొదలైంది. సాంగ్ పిక్చరైజేషన్ బావుంది.

-సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ చాలా బావుంది.

-మూవీలో సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ వున్నాయి. అవి సినిమాలోనే చూస్తే బావుంటుంది.

-దర్శకుడు సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా చూపించాడు. అయితే కొన్ని చోట్ల ఓవర్ డోస్ అయినట్లు ఉంది.

-గోపీచంద్ స్టైలిష్ అవతార్ సినిమాకు హైలెట్ అయింది.

-కేథరిన్ గ్లామర్ కూడా సినిమాకు ప్లస్సయింది.

- సినిమా ఫస్టాఫ్ లావిష్ గా తెరకెక్కించారు. రెండు పాటలు సూపర్ అనేలా ఉన్నాయి.

-అయితే సినిమా కథ అంతంత మాత్రంగానే ఉంది.

-గౌతమ్ నంద పూర్తి రివ్యూ మరి కాసేపట్లో.....................

Recommended Video

Goutham Nanda Movie Public Talk And Review

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X