గోవిందుడు మనోడే! చరణ్ స్టైల్ కేక (వర్కింగ్ స్టిల్స్)
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆడియో నిన్న విడుదలైంది. ఆడియోకు మంచి స్పందన వస్తోంది. అక్టబర్ 1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వర్కింగ్ స్టిల్స్ మీడియాకు విడుదల చేసారు. గోవిందుడు అందరివాడేలే చిత్రంలో ప్రతి సీన్ ఎంతో అద్భుతంగా వచ్చింది. నాతో పాటు ఆర్టిస్టులందరూ బెస్ట్ లుక్‌తో కనిపిస్తారు. ఈ క్రెడిట్ అంతా మా సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డిదే అంటున్నాడు రామ్ చరణ్.
రామ్ చరణ్ మాటలు చూస్తుంటే ఈచిత్రం కన్నులవిందుగా సాగే దృశ్యం కావ్యం అవుతుందని స్పష్టమవుతోంది. గోవిందుడు అందరివాడేలే చిత్రం రామ్ చరణ్ కెరీర్లో తొలి దసరా రిలీజ్. వరుస సెలవులు వస్తుండటంతో సినిమాకు కలెక్షన్ల పరంగా కలిసొస్తుందని భావిస్తున్నారు. స్లైడ్ షోలో సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్....

గోవిందుడు అందరి వాడేలే వర్కింగ్ స్టిల్స్ 1
ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్‌తో కలిసి సినిమా సెట్లో రామ్ చరణ్.

గోవిందుడు అందరి వాడేలే వర్కింగ్ స్టిల్స్ 2
నిర్మాత బండ్ల గణేష్ తో కలిసి సినిమా సెట్లో మెగా పవర్ స్టార్.

గోవిందుడు అందరి వాడేలే వర్కింగ్ స్టిల్స్ 3
జయసుధ, రామ్ చరణ్‌లపై సీన్ చిత్రీకరిస్తున్న దర్శకుడు కృష్ణ వంశీ

గోవిందుడు అందరి వాడేలే వర్కింగ్ స్టిల్స్ 4
రామ్ చరణ్‌కు సీన్ వివరిస్తున్న దర్శకుడు కృష్ణ వంశీ. పక్కనే నటుడు శ్రీకాంత్.

గోవిందుడు అందరి వాడేలే వర్కింగ్ స్టిల్స్ 5
చిత్రీకరించిన సీన్లకు సంబంధించిన ప్రివ్యూ చూస్తున్న కృష్ణ వంశీ, రామ్ చరణ్, సమీర్ రెడ్డి

గోవిందుడు అందరి వాడేలే వర్కింగ్ స్టిల్స్ 6
సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డితో కలిసి లోకేషన్ గురించి చర్చిస్తున్న కృష్ణ వంశీ.

గోవిందుడు అందరి వాడేలే వర్కింగ్ స్టిల్స్ 7
నటుడు ప్రకాష్ రాజ్‌కు సీన్ వివరిస్తున్న దర్శకుడు కృష్ణ వంశీ.

గోవిందుడు అందరి వాడేలే వర్కింగ్ స్టిల్స్ 8
రామ్ చరణ్‌కు సీన్ వివరిస్తున్న దర్శకుడు కృష్ణ వంశీ.

గోవిందుడు అందరి వాడేలే వర్కింగ్ స్టిల్స్ 9
నిర్మాత బండ్ల గణేష్‌తో కలిసి దర్శకుడు కృష్ణ వంశీ.

గోవిందుడు అందరి వాడేలే వర్కింగ్ స్టిల్స్ 10
శ్రీకాంత్, కమలినీ ముఖర్జీలకు సీన్ గురించి వివరిస్తున్న దర్శకుడు కృష్ణ వంశీ.


Click it and Unblock the Notifications











