శ్రీరెడ్డి- అభి రామ్ ఫోటోల వెనుక స్టోరీ చెప్పిన గాయత్రీ గుప్తా

By Bojja Kumar

రామానాయుడు స్టూడియోస్ అధినేత, ప్రముఖ నిర్మాత దగ్గబాటి సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి అభిరామ్ ఫోటోస్ లీక్ చేసిన శ్రీరెడ్డి సంచలనం సృష్టించింది. అయితే ఈ ఫోటోల వెనక ఉన్న అసలు కథను తాజాగా మరో నటి గాయత్రి గుప్తా బయట పెట్టారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేసిన గాయిత్రి గుప్తా.... శ్రీరెడ్డి ఎలాంటి వ్యక్తో చెప్పే ప్రయత్నం చేశారు. గాయత్రి గుప్తా చెప్పిన విషయాలు మరో సంచలనానికి దారి తీశాయి. శ్రీరెడ్డి ఒక ఒక సెడక్ట్రెస్....ఆమెనే అభిరామ్‌ను మానిప్యులేట్ చేసి ఉంటుందనే అనుమానం గాయత్రి వ్యక్తం చేశారు.

Recommended Video

Sri Reddy Leaks Suresh Babu Son Abhiram Daggubati Photo
షి ఈజ్ సెడక్ట్రెస్....

షి ఈజ్ సెడక్ట్రెస్....

శ్రీరెడ్డి గురించి ఇన్ని రోజులు మాట్లాడలేదు... ఇప్పుడెందుకు మాట్లాడుతున్నావు అని చాలా మంది నన్ను అడుగుతున్నారు. ఆ అమ్మాయి, నేను ఓ మీడియా సంస్థలో కలిసి పని చేశాము. అప్పటి నుండి తెలుసు. అక్కడ ఉన్నపుడు ఆమె ఏం పనులు చేసిందో తెలుసు. దాని తర్వాత అభిరామ్ ఫోటోలు నాకు చూపించినపుడు నాకు ఒకటే అనిపించింది. షి ఈజ్ సెడక్ట్రెస్.... చాలా వీడియోలు నా పేజీలో డిలీట్ అయిపోయాయి కాబట్టి వాటి గురించి క్లియర్‌గా మాట్లాడలేను. నాకు తెలిసిన విషయాలు మాత్రమే మాట్లాడతాను.... అంటూ శ్రీరెడ్డి గురించి వెల్లడించే ప్రయత్నం చేసింది.

 నువ్వే అభిరామ్‌ను మానిప్యులేట్ చేశావు

నువ్వే అభిరామ్‌ను మానిప్యులేట్ చేశావు

అభిరామ్ తనకన్నా 10 సంవత్సరాలు చిన్నోడు. ఆమె చూపించిన ఫోటోల్లో కానీ, ప్రూప్స్‌లో కానీ అక్కడ ఎక్కడా కూడా ఫిల్మ్ ఆఫర్ ప్రామిస్ చేసినట్లు లేదు. థర్డ్ పర్సన్‌గా నా డౌట్ ఏమిటంటే.... 10 ఇయర్స్ చిన్న అబ్బాయి, తననే నువ్వు మానిప్యులేట్ చేశావని నా ఫీలింగ్. కాదని నువ్వు నిరూపించగలవా? అని గాయత్రి గుప్తా ప్రశ్నించింది.

ఇన్ని రకాలుగా మాట్లాడితే ఎట్లా?

ఇన్ని రకాలుగా మాట్లాడితే ఎట్లా?

నేను ఈ రోజు స్పెషల్‌గా క్లియర్ చేయాల్సింది అభిరామ్ గురించిన డౌట్. అతడు ఆమెకంటే 10 సంవత్సరాలు చిన్నోడు. మొదట కాస్టింగ్ కౌచ్ అంది, తర్వాత అభిరామ్ పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడు అంది, మొన్న రీసెంటుగా ఆమె ఇంటర్వ్యూ వీడియోలో ఐ డేటెడ్ ప్రొడ్యూసర్ సన్, బట్ వి బ్రోకప్ అని చెప్పింది. ఐయామ్ నాట్ డేటెడ్ హిమ్ ఎనీ మోర్ అంది. ఇప్పేడేమో నన్ను ఎక్స్ ప్లాయిట్ చేశాడంది. ఫోటోస్ చూస్తే అందులో చాలా సంతోషంగా కనిపించారు.... ఇలాంటపుడు శ్రీరెడ్డి మాటలను ఎలా నమ్మగలం? అని గాయిత్రి గుప్తా అన్నారు.

ఆమె ఏం చేస్తుందో తెలియదు

ఆమె ఏం చేస్తుందో తెలియదు

నేను ఉద్యమం ప్రారంభించాను నన్ను చూసి ఇన్స్ స్పైర్ అయిందంటే అది కాదు... చాలా కాలంగా ఆమె ఈ విషయమై ప్లాన్ చేసుకుంటోంది. ఆ విషయం ఎవరికీ తెలియదు. గతేడాది అభిరామ్ ఫోటోస్ చూపించినపుడు సీరియస్ గా తీసుకోలేదు. అది సిల్లి థింగ్ అని వదిలేశాను. అందుకే అపుడు రియాక్ట్ అవ్వలేదు. నేను ఎందుకు సైలెంటుగా ఉన్నానంటే ఆమె ఏం చేయాలనుకుందో నాకు తెలియదు. నేను ఆమె మీద రియాక్ట్ అవ్వాలి అంటే ఆమె ఏం చేస్తుందో ముందు నాకు క్లారిటీ ఉండాలి.

బట్టలు విప్పినపుడు సంతోషపడ్డాను

బట్టలు విప్పినపుడు సంతోషపడ్డాను

నా ఒపీనియన్లో షి ఈజ్ ఎ మానిప్యులేటర్. మానిప్యులేటర్ ఒక ఇష్యూ తీసింది...ఏం జరుగుతుందో చూద్దామనే సైలెంటుగా ఉన్నాను. కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది కాబట్టి సపోర్ట్ చేశాను. స్ట్రిప్ చేసినపు చాలా సంతోషంగా ఫీలయ్యాను. నేను చేయలేనిది తాను ధైర్యంగా చేసిందని సంతోష పడ్డాను. కానీ తర్వాత అసలు కారణం పక్కదారి పట్టింది. ఆమె చేసిన చర్యలతో ఇపుడు కాస్టింగ్ కౌచ్ అనేది పాతది అయిపోతుంది.... అని గాయత్రి గుప్తా తెలిపారు.

వేరే విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు?

వేరే విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు?

కాస్టింగ్ కౌచ్‌లో ఇద్దరు మ్యూచువల్ కన్సెంట్ ఉండి జరుగుతుంది. అమ్మాయి కూడా ఒప్పుకునే వెళుతుంది కాబట్టి వారు బయటకు రారు. క్యాష్ కమిటీ పెట్టినా కూడా వారు కంప్లయింట్ చేయరు. అది ఒప్పుకుని చేసే పని. కానీ క్యాష్ కమిటీ అవసరం. ఇష్టం లేనివారు వెళ్లినపుడు ఈ కమిటీ ద్వారా మంచి జరుగుతుంది. పోరాటం సక్సెస్ అయి ఇపుడు క్యాష్ కమిటీ వేస్తున్నారు. ఇపుడు నువ్వు దాని నుండి బయటకు వచ్చి ఎందుకు ఇతర విషయాలు మాట్లాడుతున్నావు... పవన్ కళ్యాణ్ లాంటి వారిని ఎందుకు లాగుతున్నావు అని గాయిత్రి గుప్తా ప్రశ్నించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X