అల్లు టాలెంట్ సెర్చ్

By Staff

అల్లు అరవింద్ సినిమా నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్. ఇన్నాళ్లు ఈ సంస్థ తమ కుటుంబ సభ్యులైన చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్ లతోనే సినిమాలు నిర్మించింది. ఇపుడు బయటివారితో సినిమాలు నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ సంస్థ అధినేత అల్లు అరవింద్ ఇందుకోసం టాలెంట్ సెర్చ్ ను ప్రారంభించాడు. ఈ సెర్చ్ లో హీరోహీరోయిన్లతో పాటు దర్శకులు, టెక్నీషియన్ల సెర్చ్ సాగుతుంది. వీరి ఎంపిక కోసం కూడా యువకులనే నియమించినట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X