Just In
- 8 min ago
బ్లాక్‌లో పెట్టింది అన్ ఫాలో చేసింది.. అషూ రెడ్డిపై రాహుల్ కామెంట్స్
- 1 hr ago
షూటింగ్‌కు సిద్ధమైన మహేశ్ డైరెక్టర్: ఆ తరహా కథతో ప్రయోగం చేయబోతున్నాడు
- 1 hr ago
ఆ డబ్బులేవో నువ్వే ఇవ్వొచ్చు కదా?.. యాంకర్ సుమ పోస్ట్‌పై నెటిజన్ల కామెంట్స్
- 1 hr ago
గ్యాప్ తర్వాత అదరగొట్టేసిన అమలా పాల్: ఆమెను అలా చూసి ఆశ్చర్యపోవడం ఖాయమట
Don't Miss!
- Sports
క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒకే బంతికి ఒకే బ్యాట్స్‌మన్ రెండు సార్లు రనౌట్! వీడియో
- News
ఎన్నికల వేళ కేంద్రం మరో తాయిలం -బోడో రీజియన్‌కు రూ.500 కోట్లు -అస్సాంలో అమిత్ షా ప్రకటన
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్‌లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Lifestyle
రాత్రుల్లో లోదుస్తులు ధరించకుండా ఒక వారం పాటు నిద్రించండి,ఏం జరుగుతుందో చూడండి, ఆశ్చర్యపోతారు
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అసలే అందగత్తె...ఆపై నగ్నంగా ఫొజులూ..(ఫొటోలు)
హైదరాబాద్ : ఎంత చూపిస్తే అంత పేరు, పలుకుబడి, అవకాశాలు వస్తాయన్నది మోడల్స్ కు సినిమా స్టార్స్ కు బాగా అర్దమైంది. దాన్ని ఫాలో అవుతూ ఒకరికొకరు ఈ విషయంలో పోటీ పడుతూ నగ్నంగా ఫొటో షూట్ లకు తెగపడుతున్నారు. రీసెంట్ గా అలాంటి ఫొటో షూట్ కు సై అని వార్తల్లో నిలిచింది గెహానా వసిస్ట. సవితా బాబీ 3డి చిత్రంకోసం ఆమె ఇలా రెచ్చిపోయింది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఇంతకీ ఈ గేహనా ఎవరూ అంటారా...ఆ మధ్యన దేశభక్తి ఎక్కువైందంటూ జెండాను బికినీగా ధరించి అందరి చేతా తిట్లు తిన్నామె. అలాగే ఒలింపిక్ విజేత మేరీకోమ్ కు తాను ఓ మహిళగా మద్దతు ఇచ్చేందుకు ..శరీరంపై నూలుపోగు లేకుండా ఫొటోలు దిగి మద్దతు ఇచ్చినామె. ఈమే ఓ బాలీవుడ్ నటి మరియు మోడల్.
ఈ ఫొటోలను కావాలనే లీక్ చేసి, లీకైపోయాయంటూ గోలపెడుతోంది. వీటిని చూసి తమ సినిమాకు మంచి బిజినెస్ అవుతుందని ఈ చిత్రం నిర్మాతలు భావిస్తున్నారు. అయితే సినిమాలో ఇలాంటి మ్యాటర్ ఏముంటుంది. కావాలని క్రేజ్ క్రియేట్ చేయటానికి ఫొటోలు విడుదల చేసి, ఆ వేడిలో బిజినెస్ ని చేసేద్దామని ట్రే చేస్తున్నారు అంటున్నారు ట్రేడ్ లో వాళ్లు.
ఇంతకీ ఆ ఫొటోలేంటో మీకూ చూడాలని ఉందా..అయితే ఓ లుక్కేయండి..

ఛత్తీస్ ఘడ్ నుంచి...
ఈ సుందరి ఛత్తీస్ ఘడ్ నుంచి వచ్చి బాలీవుడ్ ని ఏలే ప్రయత్నం చేస్తోంది. తన అందాలే తన పెట్టుబడి అంటూ ఉంటుంది.

గోల్డ్ మెడలిస్ట్...
ఇంజినీరింగ్ స్టూడెంట్ అయిన ఆమె రోబో ట్రిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్.

సంచలనాలు
అయితే సిని పరిశ్రమకు వచ్చినప్పటి నుంచీ తనను తాను పరిచయం చేసుకునే ప్రాసెస్ లో సంచలనాలకు దారి తీసింది.

సవితా బాబి
ఇండియన్ అడల్ట్ పాత్ర సవితాబాబి కు ఆమె ఒప్పుకోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఆమె పాత్ర
కామిక్స్ లో సవితా బాబి పాత్ర చాలా పాపులర్. మగాళ్లను రెచ్చిగొట్టి ముగ్గులోకి దింపే పాత్ర అది..

నిజ జీవితంలో ...
తెరపై ఇలా రెచ్చిపోయే ఈమె నిజ జీవితంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందిట.

పాత్రతో సంభందం లేదు
తాను తెరపై చేసే సవితా బాబీ పాత్రను చూసి తన గురించి ఏవేవో ఊహించుకోవద్దు అంటోంది.

పాత్ర అవసరం మేరకే..
తను నగ్నంగా కనిపించినా లేక సెమీ న్యూడ్ గా కనిపించినా అదంతా పాత్ర డిమాండ్ మేరకే అని చిలకపలుకులు పలుకుతోంది.

గతంలోనూ..
ఈమె ఇప్పటికి అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి, నమస్తే, బిటెక్ లవ్ స్టోరీ, ఐదు ఐదు, ప్రేమించు పెళ్లాడు చిత్రాలు చేసింది.

గెస్ట్ గానూ...
హ్యాపీ డేస్ రిటర్న్స్ , 33 ప్రేమ కథలు చిత్రాల్లో ఆమె గెస్ట్ రోల్స్ చేస్తోంది.

యాడ్స్ లోనూ...
కేవలం సినిమాల్లోనే కాకుండా ...మాంటి కార్లో, ఫిలిప్స్, లక్స్, ఛెవర్లెట్ వంటి యాడ్స్ లో చేసింది.

మిస్ ఆసియా బికినీ
ఆమె 2012 లో మిస్ ఆసియా బికినీకి ఎంపికై అందరి దృష్టిలో పడింది. అప్పుడే ఆమెకు ఆఫర్స్ రావటం మొదలయ్యాయి.

టీవి పోగ్రామ్ లలోనూ..
స్టార్ ప్లస్ లో వచ్చిన బెహనాన్, ఎమ్ టీవి కోసం ట్రూ లైఫ్ షో కి వీజే గా చేసింది.

సెక్స్ వర్కర్క్ కోసం..
గతంలో సెక్స్ వర్కర్ల సంక్షేమం కోసం భారీగా విరాళాలు సేకరించేందుకు తన వంతు కృషి చేసింది.

రాత్రి పూట గడుపుతా..
సెక్స్ వర్కర్స్ నిధి కోసం తనపై అందరికంటే ఎక్కువగా బిడ్ వేసిన వారితో రాత్రి పూట గడిపేందుకు సిద్దమేనంది.

చట్టబద్దత తేవాలని..
మన దేశంలో వ్యభిచారం, అశ్లీలత త్గగాలంటే వాటికి చట్టబద్దత కలిపించాలని అంటోంది.

రేప్ లు తగ్గుతాయి
వ్యభిచారంపై చట్టబద్దత తెస్తే...జనాల్లో నేర ప్రవృత్తి తగ్గుతుందని సలహాలిస్తోంది.

సినిమాపై ఆశలు
ఈ సవితా బాబి చిత్రంపై ఆమెకు మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం విడుదల అయ్యే దాకా వేరే సినిమాలు ఒప్పుకోనంటోంది.

తెలుగులోనూ
ఈ చిత్రం తెలుగులోనూ వచ్చే అవకాసం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఆమె తెలుగులోనూ తెలుసు కాబట్టి ఇక్కడ డబ్బింగ్ చేస్తారంటున్నారు.

మరిన్ని సంచలనాలు
త్వరలో మరో సంచలనం సృష్టిస్తానని,అదేంటో చెప్పనని అంతా ఆశ్చర్యపోయేలా చేస్తానని అంటోంది.