అల్లరి జెనీలియా
దక్షణాంద్ర మరియు ఉత్తరాంద్రలో ఎన్నో సినిమాలలో తన అల్లరి చేష్టలతో, అమాయకమైన ఫెర్ ఫార్మెస్ తో ప్రేక్షాదరణ పొందిన 'ఢీ", 'హ్యాపీ",' బాయ్స్" విజయాలను సాదించిన మరో అందాల భామ జెనీలియా, బాలివుడ్ లో మంచి క్రెడిట్ ను సాదించుకొన్నది. 'యాహూ" టైటితో రూపొందుతున్న తను మరో హ్యడ్ సమ్ హీరో షాహీద్ కపూర్ సరసన నటించనున్నారు. ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్ గా చేయనున్నారు. సినిమా ఇండస్ట్రీలో బెస్ట డ్యాన్సర్గా పేరు పొందిన షహీద్ నరసన స్టెప్పు లేయడానికి భయపడింది. ఎలాగైతేనేం కాష్టపడి సాదించినది ఈ సినమా మంచి మ్యూజిక్ తో పూర్తి చేసుకొని మన ముందుకు రాబోతుందని జెనీలియా తెలియజేశారు.
genelia choreographer happy allu arjun dhee shaeed kapoor bollywood ఢీ హ్యాపీ బాయ్స్ జెనీలియా బాలివుడ్ యాహూ షాహీద్ కపూర్


Click it and Unblock the Notifications