రేటు పెంచింది

బ్యానర్ ని బట్టి యాభై లక్షలు ...ఒకటి అని అన్న ఆమె ఇప్పుడు రెండు కోట్లుకు తగ్గితే మాట్లాడవద్దని నిక్కచ్చిగా చెపుతోంది.దీపముండగానే ఇల్లు...డిమాండు ఉండగానే ఆస్ధులు చక్కబెట్టుకోవాలనే సూత్రం ఆమె వంటబట్టించుకోవటంతో కొంతమంది వెనుకడగువేసినా మార్కెట్ విషయం తెల్సినారు మాత్రం దాన్దేముంది డేట్స్ ఇవ్వు చాలు అని అంటున్నారు.అయితే ఆమె సన్నిహితులు మాత్రం రేటు పెంచిందనటం నిజం కాదు ...జెనీలియా అవకాశవాదేం కాదు.కొంతమంది నిర్మాతలను ఎవాయిడ్ చేయటానికి ఆమె ఈ కొత్త వ్యూహం పన్నిందని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











