రామ్ చరణ్-భాస్కర్ ఫిల్మ్ డిటేల్స్
అంజనా ప్రొడక్షన్స్ పై నాగబాబు నిర్మించనున్న రామ్ చరణ్ తేజ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ సినిమా చిత్రం డిటేల్స్ ఈ విధంగా ఉన్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ గా ముందనుకున్నట్లుగా దీపికా పడ్కోని ని తీసుకోవటం లేదు. బొమ్మరిల్లు బాస్కర్ కి అచ్చొచ్చిన హాసిని జెనీలియా ఆ ప్లేస్ లోకి వచ్చింది. అలాగే హరీష్ జైరాజ్ ఈ చిత్రంకు ట్యూన్స్ అందిస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు రికార్డింగ్ పూర్తయింది. ఇక కథ గ్యాంగ్ లీడర్ తరహాలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేపధ్యంలో యాక్షన్ ఎపిసోడ్స్ తో ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రం షూటింగ్ జూన్ నెలాఖరునుంచి ప్రారంభం కానుంది. మగధీర రిలీజ్ నాటికి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమయి జరుగుతూంటుంది.
More from Filmibeat
ram charan teja genelia anjana productions bommarillu bhaskar deepika padukone హరీష్ జైరాజ్ మగధీర అంజనా ప్రొడక్షన్స్ నాగబాబు రామ్ చరణ్ భాస్కర్


Click it and Unblock the Notifications











