»   » సెక్స్ గురించి స్పష్టంగా చెప్పుకొచ్చిన హాట్ బ్యూటీ జెనీలియా

సెక్స్ గురించి స్పష్టంగా చెప్పుకొచ్చిన హాట్ బ్యూటీ జెనీలియా

Posted By:
Subscribe to Filmibeat Telugu

సెక్స్ అనేది ఒక పవిత్రమైన అంశం. అయితే కొందరు దాన్ని మరో రకంగా భావిస్తున్నారు అంటూ సెక్స్ పై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది జెనీలియా. ప్రస్తుతం రానా సరసన నా ఇష్టం సినిమాలో చేస్తున్న ఆమెను మీడియావారు సెక్స్ మీద మీ అభిప్రాయం ఏమిటి అని అడిగితే చాలా స్పష్టంగా ఇలా స్పందించింది. అలాగే..తన తొలి ప్రేమ గురించి చెపుతూ..అది ఎప్పుడు పుట్టిందో జ్ఞాపకం లేదు.

చదువుకునే రోజుల్లో నా క్లాస్ మేట్స్ అందరూ నన్ను రోస్‌రాణిగా పిలిచేవారు. ఒకసారి ప్రేమికుల రోజున కొందరు లవ్ సింబల్స్‌తో కూడిన కార్డులను అందించి గ్రీటింగ్స్ చెప్పడం మాత్రం చాలా సంతోషాన్ని కలిగించినా సిగ్గుతో వాళ్ల నుంచి దూరంగా వెళ్లిపోయా అంది.ఇక ఆరెంజ్ తర్వత జెనిలియా తెలుగులో రానా సరసన నా ఇష్టంలో మాత్రమే చేస్తోంది.సుకుమార్ అసోసియేట్ ప్రకాష్ తోలేటి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తిన్నారు.

English summary
sex overrated Highly! It’s almost treated like a bad word and I don’t understand why...Genelia
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu