తమిళ కుర్రాడితో జెనీలియా
బొమ్మరిల్లు హాసిని ఇప్పుడో తమిళ కుర్రాడితో జతకట్టబోతోంది. అరుణకుమార్ అనే పేరుగల ఆ హోరో తమిళ హ్యాపీడేస్ లో నటించాడు. గుణ్ణం గంగరాజు నిర్మించనున్న ఈ చిత్రం జస్ట్ యల్లో బ్యానర్ పై నిర్మితమవుతుంది. శ్రీనివాస్ అనే కొత్త డైరక్టరు ఈ చిత్రంతో పరిచయం కానున్నాడు. జెనీలియా చుట్టూ తిరిగే కథలో ప్రకాష్ రాజ్ ఓ కీలకమైన పాత్రను పోషించనున్నాడు. ఏప్రియల్ ఇరవై ఆరు నుంచి హైదరాబాద్ లో ఈ చిత్రం ప్రారంభమై అరుకుకి షిప్ట్ అవుతుంది. దసరాకి ఈ చిత్రాన్ని పూర్తి చేసి రిలీజ్ చేసే యోచనలో దర్శక, నిర్మాతలు ఉన్నట్లు సమాచారం.
genelia arun kumar bommarillu srinivas happydays prakah raj gunnam బొమ్మరిల్లు జెనీలియా ప్రకాష్ రాజ్


Click it and Unblock the Notifications