రామ్ చరణ్ తర్వాత జూ ఎన్టీఆర్ తో క్రేజి ప్రాజెక్ట్ కుదిరింది: బబ్లీగర్ల్
తెలుగు తమిళ్, హిందీ, మలయాళ చిత్రాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటూ బిజీ బిజీగా వున్న జెనీటియా త్వరలో జూ ఎన్టీఆర్ తో జతకట్టబోతోంది. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన 'ఆరంజ్" లో నటిస్తోన్న జెన్నీ ఆ చిత్రం పూర్తయ్యాక తెలుగులో చెయ్యనున్న సినిమా జూ ఎన్టీఆర్ దేనని విశ్వసనీయ సమాచారం.
ఆల్ రెడీ నా అల్లుడు-సాంబ చిత్రాల్లో కలిసి నటించిన జూ ఎన్టీఆర్-జెనీలియాల జోడీ తో సినిమా విడుదలై 4,5 యేళ్ళు పైనే అవుతోంది. అప్పట్లో సరైన సక్సెస్ దక్కలేదు కానీ మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత వీళ్ళిద్దరూ ఈ సారి మాత్రం స్ట్రాంగ్ హిట్టు కొట్టి చూపించే విధంగా ఓ క్రేజి ప్రాజెక్ట్ కుదిరిందని సమాచారం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో జూ ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. బహుశా ఈ చిత్రంలోనే జూ ఎన్టీఆర్ ప్రక్కన జెనీలియా కథానాయికగా నటించనుందని సమాచారమ్.
జూ ఎన్టీఆర్ జెనీలియా రామ్ చరణ్ ఆరంజ్ నా అల్లుడు సాంబ jr ntr genelia ram charan teja orange naa alludu samba


Click it and Unblock the Notifications