పవన్ తో జెనీలియా?

అప్పుడు జరిగిన టాక్స్ లో జెనీలియా ఎప్పటి నుంచో పవన్ ప్రక్కన చేయాలనే ఆకాంక్ష వెల్లడించటం..దానికి పవన్ ఓకె చెప్పటం జరిగిందని పరిశ్రమ అంతర్గత వర్గాలు చెప్తున్నారు. అయితే ఆ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని వినికిడి. జెనీలియా...సెకెండ్ హీరోయిన్ అయ్యే అవకాశం ఉందని,దానికి ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి. అయితే పూరీ మాత్రం ఇవన్నీ తెలిసినా ఏమీ పట్టనట్లు కొత్త అమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేసే ఆలోచనలో ఉన్నట్లు పవన్ కి చెప్పాడని సమాచారం.


Click it and Unblock the Notifications











