ఆ చిత్రం ప్రేరణతోనే లైంగిక దాడులు చేసా
తాను ది సైలెన్స్ ఆఫ్ ది ల్యాంబ్స్ అనే హీలివుడ్ చిత్రం చూసి ప్రేరణ పొంది వెయ్యి మంది పైగా మహిళలపై లైంగిక దాడులు చేసానని ఓ వ్యక్తి జర్మనీలో అంగీకరించాడు. తాను ఇరవై రెండు సంవత్సరాల కాలంగా ఈ దాడులకు పాల్పడినట్లు అతను వెళ్ళడించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇక ఆ చిత్రంలో హంతకుడు చేయి విరిగిన వాడిగా నటించి మహిళల సహాయం అర్దించి దాడులకు పాల్పడ్డాడని, అతని తనని బాగా ప్రేరేపించిందని చెప్పాడు. ఆ సీన్ ప్రేరణగా తీసుకుని తాను వారి టాయిలెట్ ఉపయోగించుకుంటాననే సాకుతో ఇళ్ళల్లో ప్రవేశించి, ఈ దారుణాలకు పాల్పడ్డాడు. తాను హాలెండ్, జర్మనీ, బెల్జియం, లగ్జంబర్గ్ లలో 20 అత్యాచారాలకు, మరో 1000 లైంగిక నేరాలకు పాల్పడినట్లు తెలియపరిచాడు. ఇక ఈ చిత్రం ఆధారంగా తెలుగులో భూమిక ప్రధాన పాత్రలో అనసూయ అనే చిత్రం వచ్చింది.
అనసూయ సైలెన్స్ ఆఫ్ ది ల్యాంబ్స్ లైంగిక దాడి జోడి పాస్టర్ anasuya bhoomika ravibabu silence of the lambs women jodi faster


Click it and Unblock the Notifications