మెగా సినిమాకి SMS తలనొప్పి

ఇక క్లైమాక్స్ తెలిసాక ఇక ఆసక్తి ఏముంటుందనేది వారి ప్రశ్న. నిజంగా సినిమాలో అలాంటి ట్విస్ట్ ఉండదేమో అని అంటే..వారు ఉంటే...చిరాకేస్తుంది కదా అంటున్నారు. సరే ఆ ఎస్.ఎమ్.ఎస్ వచ్చిన నెంబర్ ని బట్టి ఆ వ్యక్తిని పట్టుకోవచ్చు కదా అంటే ఓ ఫ్రీ ఎస్.ఎమ్.ఎస్ ఫెసిలిటీ ఉన్న వెబ్ సైట్ నుంచి అవి వస్తున్నాయిని తెలిసింది. ఇక తమిళంలో సూపర్ హిట్టియిన గజనీ చిత్రాన్ని అదే డైరక్టర్ మురగదాస్ అదే పేరుతో తెరకెక్కుస్తున్నారు. అయితే తమిళ వెర్షన్ లో ఆ తరహా ట్వస్ట్ ఉండదు.మొత్తానికి అమీర్ ఖాన్ గజనీ ప్రమోషన్ కోసం కత్తెర పట్టుకుని అభిమానులకు క్షవరం చేస్తూంటే ...మరో ప్రక్క ఎస్.ఎమ్.ఎస్ లతో కొందరు ఆ సినిమా కలెక్షన్స్ క్షవరం చేయటానికి ప్రయత్నిస్తున్నారు అని బాలివుడ్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











