షారుక్ బర్త్ డే పార్టీలో ఆలియా, దీపికా, కరణ్ రచ్చ రచ్చ (ఫోటోలు)

By Rajababu

Recommended Video

Shah Rukh Khan birthday Celebrations : Intresting Facts

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ జన్మదిన వేడుకలు ముంబైలోని ఆయన నివాసం మన్నత్ ఎదుట ఘనంగా జరిగాయి. నవంబర్ 2వ తేదీన జన్మదినాన్ని పురస్కరించుకొని వేలాది మంది షారుక్ అభిమానులు ఆయన ఇంటి ముందు బర్త్ డే వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. నవంబర్ 1వ తేదీ అర్ధరాత్రి సమయానికి వేల సంఖ్యలో ఫ్యాన్స్ షారుక్ ఇంటికి చేరుకొని హంగామా చేశారు.

 షారుక్ బర్త్ డే వేడుకల్లో అపశృతి

షారుక్ బర్త్ డే వేడుకల్లో అపశృతి

షారుక్ వేడుకల్లో పలువురు జేబు దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. మొబైల్ ఫోన్ చోరీకి సంబంధించి 12 కేసులు నమోదయ్యాయి. భారీ ఎత్తున టపాకాయలు పేల్చడంతో ట్రాఫిక్ స్తంభించింది.

 నగర శివారులో కళ్లు చెదిరేలా విందు

నగర శివారులో కళ్లు చెదిరేలా విందు

షారుక్ ఖాన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ముంబై నగర శివారులోని ఓ రిసార్టులో భారీగా విందును ఏర్పాటు చేశారు. షారుక్ బర్త్ డే విందు కోసం ఒకరోజు ముందే సెలబ్రిటీలు అక్కడికి చేరుకొన్నారు.

 పార్టీకి హాజరైన వారు వీరే

పార్టీకి హాజరైన వారు వీరే

షారుక్ బర్త్ డే పార్టీకి హాజరైన వారిలో శ్వేతాబచ్చన్, మహీప్ కపూర్, సంజయ్ కపూర్, ఆయన కుమార్తే షనాయ, భావనపాండే, సుసానే ఖాన్‌లు ఉన్నారు.

 హృతిక్ సతీమణి హంగామా

హృతిక్ సతీమణి హంగామా

ఈ పార్టీకి షారుక్ భార్య గౌరీఖాన్, కూతురు సుహానా, సుసానే ఖాన్ తదితరులు జెట్ విమానంలో వెళ్లడం విశేషం.

 పార్టీలో దీపికా, ఆలియాభట్

పార్టీలో దీపికా, ఆలియాభట్

ఇంకా ఈ పార్టీకి హాజరైన వారిలో ఆలియా భట్, దీపికా పదుకొన్, సిద్ధార్థ మల్హోత్రా, కరణ్ జోహర్, ఫర్షా ఖాన్ ఉన్నాడు. వీరంతా చాపర్ ఫ్లైయిట్‌లో షారుక్, అబ్‌రామ్‌తో కలిసి వెళ్లడం గమనార్హం.

 ఎంజాయ్ చేస్తున్న సుసానే ఖాన్

ఎంజాయ్ చేస్తున్న సుసానే ఖాన్

షారుక్ బర్త్ డే పార్టీలో ఎంజాయ్ చేస్తున్న హృతిక్ రోషన్ సతీమణి సుసానే ఖాన్

పార్టీలో సంజయ్ కపూర్

పార్టీలో సంజయ్ కపూర్

పార్టీలో సంజయ్ కపూర్, ఆయన కూతురుతో కలిసి ఎంజాయ్ చేస్తున్న షారుక్ ఖాన్.

 ఫొటోలు తీస్తున్న కరణ్ జోహర్

ఫొటోలు తీస్తున్న కరణ్ జోహర్

విందులో సుసానే ఖాన్ ఇతరుల ఫోటోను తీస్తున్న కరణ్ జోహర్

 కూతురులో సంజయ్ కపూర్

కూతురులో సంజయ్ కపూర్

తన కూతురు షనాయతో కలిసి ఫొటోకు ఫోజిస్తున్న హీరో సంజయ్ కపూర్

 ముద్దుగుమ్మల జోష్

ముద్దుగుమ్మల జోష్

షారుక్ బర్త్ డే సెలబ్రేషన్‌లో జోష్, మస్తీలో ముద్దుగుమ్మలు

 ఆకాశమే హద్దుగా అందాల భామలు

ఆకాశమే హద్దుగా అందాల భామలు

షారుక్ బర్త్ డేలో ఆకాశమే హద్దు అన్నంటూ ఎంజాయ్ చేస్తున్న అందాల భామలు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X