వరస్ట్ చిత్రం బాడీగార్డ్, వరస్ట్ డైరక్టర్ పూరీ జగన్నాధ్

By Srikanya

సల్మాన్ ఖాన్ నటించిన బాడీగార్డ్ చిత్రం బాలీవుడ్ బెస్ట్ వరెస్ట్ మూవీ అవార్డులు 2011లో మొదటి వరసలో ఉంది. గోల్డెన్ కేలా అవార్డుల పేరుతో ప్రతీ సంవత్సరం ఇస్తున్న చెత్త అవార్డులకు ఎంపిక మొదలైంది. ఆ లిస్ట్ లో ఈ చిత్రంతో పాటు రావన్, రెడీ,పాల్టూ,మౌసమ్,సింగం సినిమాలు చోటు చేసుకున్నాయి. ఇక వరస్ట్ యాక్టెర్స్ లో జాకీ భగ్నానీ .. పాల్తూ చిత్రానికి గానూ, మర్డర్ 2 కి ఇమ్రాన్ హష్మీ,రనవీర్ సింగ్ లేడీస్ వెర్సస్ రాకీ భాల్,రాస్కేల్స్ చిత్రంలో చేసిన అజయ్ దేవగన్, సంజయ్ దత్, మేరీ బ్రదర్ కి దుల్హన్ కి ఇమ్రాన్ ఖాన్ లిస్ట్ లో ఉన్నారు. ఇక వరస్ట్ డైరక్టర్ 2011 గా ఆల్వేస్ కభీ.. కభీ చిత్రంలో చేసిన రోషన్ అబ్బాస్ ఎంపిక అయ్యారు.

అలాగే దమ్మ మారో దమ్ కు గానూ రోహన్ సిప్పీ కూడా వరస్ట్ డైరక్టర్ కేటగిరీలో ఉన్నారు. పూరీ జగన్నాధ్ ని బుడ్డా హోగా తేరీ బాప్ చిత్రానికి గానూ వరస్ట్ డైరక్టర్ లో లిస్ట్ లో పెట్టారు. మోస్ట్ ఇరిటేటింగ్ సాంగ్స్ లిస్ట్ లో చమ్మక్ చల్లో రావన్ నుంచి మౌసం నుంచి షాదీ, బాడీగార్డ్ లోనీ తేరీ మేరీ, దింక్ చిక రెడీలోని పాటలు ఉన్నాయి. మరి ఈ పోటీలో ఎవరు ఫైనల్స్ కు చేరుకుని బెస్ట్ వరస్ట్ చిత్రం, బెస్ట్ వరస్ట్ డైరక్టర్,బెస్ట్ వరస్ట్ యాక్టర్, బెస్ట్ వరస్ట్ సాంగ్ అవార్డులు పొందుతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X