గోపిచంద్, పూరి జగన్నాథ్ సేఫ్ జోన్ లో....
శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, గోపీచంద్,ప్రియమణి జంటగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో, బెల్లంకొండ సురేష్ నిర్మించగా వచ్చిన 'గోలీమార్" చిత్రాన్ని మొదటి రోజు సినీ విమర్శకులు ప్లాఫ్ గా అభివర్ణించారు. కాని టాక్ కు కలెక్షన్స్ కు తేడా లేకుండా 'గోలీమార్" మంచి ప్రారంభ వసూళ్లను సాధించింది. రెండో వారానికి వచ్చే సరికి 'గోలీమార్" యావరేజ్ సినిమాగా చెప్పుకున్నారు. ఇప్పుడు 'గోలీమార్" డిస్త్రిబ్యూటర్లు అంతా సేఫ్ జోన్ నుంచి ప్రాఫిట్స్ జోన్ కు వచ్చారని తెలిసింది. సో పూరి జగన్నాద్, గోపీచంద్ ల కెరీర్ లోమరో హిట్ చేరింది.
గోపిచంద్ ప్రియమణి పూరి జగన్నాథ్ బెల్లంకొండ సురేష్ గోలీమార్ gopichand priyamani puri jagannath bellamkonda suresh golimaar


Click it and Unblock the Notifications