అసలే ఫ్లాప్ ఆపై కాపీ కొట్టారంటూ కేసు!

అలాగే ఆ విషయం తాను సోమవారం నాటి బాలీవుడ్ ట్రేడ్ మ్యాగజైన్ లో వచ్చిన రివ్యూ చదివి రెండు కథలకు ఉన్న పోలికలు తెలుసుకున్నానని అంటోంది.అలాగే తన పిటీషన్ లో రివ్యూ రైటర్ కూడా కాపీ విషయం ప్రస్తావించాడని పేర్కొంది. ఇక ఆవిడ ఈ కాపికి కాంపన్ సేషన్ గా ఐదు కోట్లు ఇప్పించమని కోరుతోంది. ఇక ఈ చిత్రం టైటిల్స్ కథ రచయితగా యూనస్ సాజవాల్ పేరు ఉంటుంది. మన తెలుగులో ఇలా అయితే చాలా సినిమాలు రైట్స్ ప్లాబ్లం ఎదుర్కోవాల్సి ఉంటుంది కదా. అదృష్టవశాత్తు ఎవరూ పట్టించుకోవటం ప్లస్ అవుతోందని సీనియర్స్ వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో అజయ్ దేవగన్,కరీనాకపూర్,తుషార్ కపూర్,అర్శద్ వార్షి,అమృత అరోరా వంటి స్టార్స్ చాలా మంది నటించారు. ఇక ఈ సినిమా పక్కా కామిడీగా వచ్చినా కథ కలిసిరాక ఫ్లాఫ్ గా నమోదు అయింది. దర్శకుడు రోహిత్ శెట్టి గతంలో తాను నిర్మించిన గోల్ మాల్ (తెలుగులో ...తప్పు చేసి పప్పు కూడు)కి సీక్వెల్ ఈ చిత్రం. అంతేగాక రోహిత్ మన యోలేటి చంద్ర శేఖర్ రూపొందించిన అనగనగా ఒక రోజు ని సండే పేరుతో తెరకెక్కించాడు. అయితే థ్రిల్లర్ ని కామిడీ గా మార్చటంతో పెద్దగా వర్కవుట్ కాలేదు.


Click it and Unblock the Notifications











